ఒంటరి
వచ్చేప్పుడు ఒంటరివి పోయేప్పుడు ఒంటరివి,
మధ్యలోని ఈ బంధాల మీద,
ఎందుకు నీకీ వ్యామోహం,
ఎందుకు నీకీ వాత్సల్యం,
చావు పుట్టక లోన ఒంటరివి,
ఓటమిలోన ఒంటరిని అని కృంగిపోకు,
ఆకాశమే హద్దుగా విజయము కోసం శ్రమించు,
నీకు నీవే చివరి వరకు తోడు అని గ్రహించు !

Telugu Motivational by Yamini : 111987874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now