లీలావతి

(5)
  • 9
  • 2
  • 11k

సమయం ఉదయం 6గంటలు సూర్యుడు తన డ్యూటీకి సమయం అయింది అని అప్పుడే వచ్చేశాడు. పక్షులు ఆహారం కోసం పయనం మొదలు పెట్టాయి. చల్లటి గాలి.... హాయిగా వుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కి అనుకూలంగా ఒక ఇంట్లో నుండి మధురమైన గానం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌!