మీరా (One Love, One Revenge)

(0)
  • 102
  • 0
  • 1.2k

భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో ఉన్న మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం.

1

మీరా (One Love, One Revenge) - 1

భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం, ఒక సంచలన case గా మారేలా చేయడం వల్ల, దేశం మొత్తం ఈ case లో వచ్చే తీర్పు ...Read More

2

మీరా (One Love, One Revenge) - 2

crime scene - lawyer జితేందర్ రెడ్డి:lawyer చనిపోయిన ప్రాంతం పోలీసులు, మీడియా వాహనాలతో నిండిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది రాకుండా కొంతమంది పోలీసులు ట్రాఫిక్ చేస్తున్నారు. ఒక పోలీసు వాహనం వచ్చి అక్కడ ఆగింది, దాంట్లోంచి ci pratap Varma కిందకి దిగి నోట్లో నములుతున్న గుట్కా కింద ఊసి అప్పటికే car దిగి తన పక్కకి వచ్చి నుంచున్న కానిస్టేబుల్ రాజు వైపు చేయి చాపాడు. రాజు water bottle ఇవ్వకపోయేసరికి అటు వైపు చూసాడు. రాజు అర్ధం కాలేదు అన్నట్లు face పెట్టి CI వైపు భయంగా చూస్తున్నాడు. ci కోపం గా కానిస్టేబుల్ రాజు తలమీద కొట్టి 6 నెలలుగా నాతో ఉంటున్నావ్ ఇప్పటికీ నాకు ఏ time కి ఏం కావాలో తెలుసుకోలేకపోయావ్, ఆ water bottle ఇలా ఇవ్వు అన్నాడు. రాజు భయంగా car లో ఉన్న water bottle తీసి ...Read More

3

మీరా (One Love, One Revenge) - 3

మౌనిక tension పడుతూ ఉండడం గమనించిన నాని "అలాంటి వాళ్ళకి ఎంతో మంది శత్రువులు ఉంటారు, ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడుచేసుకోకండి" అని మౌనిక చూసి "వెళ్దామా"? అన్నాడు.మౌనిక రెండు క్షణాలు నాని వైపు చూసి silent గా బయటకు వెళ్తుంది."సరే రా మీరు collage కి వెళ్ళండి, మేము temple నుంచి Direct గా collage కి వచ్చేసాం" అంటూ మౌనిక వెనుక నడుస్తూ వెళ్ళాడు నాని.వెంకటేశ్వరస్వామి ఆలయంశనివారం కావడంతో భక్తులతో నిండిపోయిన వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు scooter ఆపాడు నాని, మౌనిక కిందకి దిగింది.నాని scooter park చేయడానికి వెళ్తూ "నువ్వు వెళ్తూ ఉండు నేను పార్కింగ్ లో పెట్టి వస్తాను" అని పక్కనే ఉన్న పార్కింగ్ place లో scooter park చేసి, తన ముందు నడుస్తున్న మౌనిక వైపు వెళ్ళాడు.ఇద్దరూ కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వెళ్తున్న సమయంలో మౌనిక, నాని చేయి పట్టుకుని ...Read More