మొక్కజొన్న చేను తో ముచ్చట్లు

(1)
  • 102
  • 0
  • 459

ఒక రైతు పడే కష్టాన్ని ఒక మొక్కజొన్న చేను స్వయంగా మనకు చెబుతుంది రైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజు, కాడు కాలేడు.ఎందుకంటే "ఒక ప్రాజెక్టు చేసే వ్యక్తి.. ఒక ప్రాజెక్ట్ చేసి ఒక రోజులో లక్ష రూపాయలు" సంప్రదించగలడు. "జీతం తీసుకొనే వక్తి నెలకు పదివేల నుంచి లక్ష రూపాయలు "తీసుకుంటాడు.అది కూడా వారు నీడలో కూర్చొని .. కానీ "రైతు ఎండనక , వానా ఆనక పని చేసి కేవలం నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మాత్రమే తీసుకుంటున్నాడు " అది కూడా నెల నెలకు కాదు 4 నెలది కలిపి ఒకేసారి.

1

మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 1

ఒక రైతు పడే కష్టాన్ని ఒక మొక్కజొన్న చేను స్వయంగా మనకు చెబుతుందిరైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజు, కాడు కాలేడు.ఎందుకంటే"ఒక ప్రాజెక్టు వ్యక్తి.. ఒక ప్రాజెక్ట్ చేసి ఒక రోజులో లక్ష రూపాయలు" సంప్రదించగలడు."జీతం తీసుకొనే వక్తి నెలకు పదివేల నుంచి లక్ష రూపాయలు "తీసుకుంటాడు.అది కూడా వారు నీడలో కూర్చొని ..కానీ "రైతు ఎండనక , వానా ఆనక పని చేసి కేవలం నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మాత్రమే తీసుకుంటున్నాడు "అది కూడా నెల నెలకు కాదు 4 నెలది కలిపి ఒకేసారి.అలాంటి రైతు రాజు ఎలా అవుతాడు ఏప్పటికి కాలేదు .ఈ విషయాన్నే మనం మొక్కజొన్న చేను మాటలో విందాం...మొక్కజొన్న చేను ఇలా అంటుంది..నన్ను నీ పొలం లో వెయ్యటానికి పదిహేను రోజుల ముందు నుండే నీ చెలకను రెడీ చేస్తావు.ఒక వాన పడగానే ఏక్కడ మళ్ళీ పదన ...Read More

2

మొక్కజొన్న చేను తో ముచ్చట్లు - 2

మొక్కజొన్న విత్తనం వేసిన 7 వ రోజు ..ఉదయం 5 గంటలు అవుతుంది..అప్పుడే కొంచం కొంచం గా తెల్లవారుతుంది ..ఇది ఎండాకాలం "రోణి తిధి" చివరి కాబట్టి కొంచెం కొంచెంగా మసగా మాసగా అయిదు గంటలకే తెల్లవారుతుంది.కొంచెం కొంచెంగా ఇప్పుడే నేను పైకి వస్తున్నా.. మొన్న 3 రోజుల కిందట రాము కట్టిన నీటి తడి నాకు సరిపోయింది .అది నేను పెరగడానికి ఉపయోగపడింది."నేను మట్టిలోంచి బయటికి రావాలని చూస్తుంటే"..'నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అంటూ' నా పైన ఉన్న ఒక మట్టి పెడ్డ నన్ను అపాలని చూసింది. కానీ నేను ఊరుకుంటానా! తనను రెండు ముక్కలుగా చేస్తూ మరి.. బయటికి వచ్చాను.బయటికి వచ్చి చూస్తే ..చుట్టూ ఎవరూ లేరు. అన్ని విత్తనం వేయడం కోసం రెడీగా ఉన్నా చెలకలు కనిపిస్తున్నాయి.కొంచెం దూరంలో ఇల్లులు ఉన్నాయి .నా వెనుక భాగం లో వూరు వుంది . నా కుడి ...Read More