మంచి చేయాలి అనే
ఆలోచన చేయి
చేయూతనిస్తుంది
ఆ శివ పరమాత్ముని చేయి
చెడు తలపుల ఆచరణను
ఎప్పటికప్పుడు వాయిదావేయి
వీలైతే గతం గోతిలో పాతేయి
కాలగర్భంలో కలిపేయి
.......................................ఓంశాంతి

English Poem by Bk swan and lotus translators : 111302819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now