వెతుకు వెతుకు వెతుకు బ్రతుకర్ధమే వెతుకు
వెతుకు సుఖశాంతులకు దారి వెతుకు
వెతకకున్న నీకు కడకు వెతలే మిగులు
వెతికితేనే దొరకు ఈశుడైనా

వెతకాలి వెతుకుతూనే ఉండాలి నిజానికి బ్రతకడమంటేనే వెతదకటం
సుఖ శాంతులకు మార్గాలను అణ్వేషించాలి..
వెదకకపోతే చివరికి వెతలే మిగులుతాయి
భగవంతుడైనా సరే వెదికితేనే దొరుకుతారు..ఓంశాంతి

Telugu Poem by Bk swan and lotus translators : 111310303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now