నాన్న…

నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది నాన్న…
ఈ లోకంలో నా వేల అడుగుల ప్రయాణానికి,

తొలి అడుగు మొదలు పెట్టింది నాన్న.…
నా గమ్యానికి చేరుకోవడానికి మార్గం చూపింది నాన్న…
నా ధైర్యం నాన్న, నా సర్వస్వం నాన్న…

నాన్న ప్రేమ వరం, నాన్న లేని జీవితం భారం…

Telugu Motivational by Yamini : 112023322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now