Telugu Quote in Quotes by Yamini

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ప్రేమ"
ప్రేమ అంటే వెనక్కి లాగేది కాదు,
ముందుకు నడిపించే శక్తీ
నమ్మకం అనే దీపం వెలిగితే,
ఏ చీకటి కూడా మనల్ని ఆపలేదు.

"ప్రేమ నిజమైతే మార్గం దొరుకుతుంది....
మనసు బలంగా ఉంటే విజయం తప్పకుండా చేరుతుంది...."

Telugu Quotes by Yamini : 112040778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now