విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తున్న విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కళ్యాణ మండపం లో జనం ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, కేటరింగ్ వాళ్ళు అందిస్తున్న కాఫీ, టీ లు తాగుతూ, ఇంద్ర భవనాన్నితలపించేలా ఉన్న కళ్యాణ మండపం దగ్గరకి ఒక car వచ్చి ఆగుతుంది . దానిలో నుంచి అశోక్ బయటకు దిగి, వేగంగా జన సందోహాన్ని తప్పించుకుంటూ కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు. అర్జున్.. పిన్ని కౌసల్య గారు, “కదలకు రా” అంటూ అర్జున్ కి పెళ్ళి బొట్టు పెడుతున్న సమయంలో, కౌసల్య గారి భర్త ఆనందరావు, కుమారుడు అశోక్ ఆ గదిలోకి వస్తారు. అర్జున్ కదలకుండా అశోక్ వైపు చూసి —
అధూరి కథ - 1
Episode 1:విద్యుత్ దీపాల కాంతిలో మెరుస్తున్న విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన కళ్యాణ మండపం లో జనం ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, కేటరింగ్ వాళ్ళు అందిస్తున్న కాఫీ, లు తాగుతూ, ఇంద్ర భవనాన్నితలపించేలా ఉన్న కళ్యాణ మండపం దగ్గరకి ఒక car వచ్చి ఆగుతుంది .దానిలో నుంచి అశోక్ బయటకు దిగి, వేగంగా జన సందోహాన్ని తప్పించుకుంటూ కళ్యాణ మండపంలోకి వెళ్ళాడు.అర్జున్.. పిన్ని కౌసల్య గారు,“కదలకు రా”అంటూ అర్జున్ కి పెళ్ళి బొట్టు పెడుతున్న సమయంలో, కౌసల్య గారి భర్త ఆనందరావు, కుమారుడు అశోక్ ఆ గదిలోకి వస్తారు.అర్జున్ కదలకుండా అశోక్ వైపు చూసి —"ఏరా, అను వాళ్ళు వచ్చారా?" అన్నాడు… చిన్న చిరునవ్వు తో ,అశోక్ , ఆనందరావు బాధగా ఒకరి ముఖం చూసుకుని అర్జున్ వైపు బాధగా చూస్తూ ఉంటారు. అర్జున్ doubt గా చూసి,"ఏమైంది బాబాయ్?"అని అడగడం తో పెళ్లి బొట్టు పెడుతున్న కౌసల్య ఆగి doubt ...Read More
అధూరి కథ - 2
కౌసల్య గారు తన room లోంచి బయటకి వచ్చి hall లో ఉన్న సోఫా లో కూర్చుని," రాధికా copy తీసుకురా అంది"..కిచెన్ లో ఉన్న ,"అలాగే అమ్మ" అంటుంది.కౌసల్య ఎదురుగా ఉన్న paper తీసుకుని చదువుతున్నారు. కొంచెం సేపటి తర్వాత,"అమ్మ గారు కాపీ" అని voice వినడం తో కాపీ తీసుకుని,ఆమె వైపు చూస్తూ నువ్వొచ్చవేమ్మ మీ అమ్మ రాలేదా?అమ్మ కి ఊర్లో పనుండి వెళ్ళింది అమ్మ సాయంత్రం వచ్చేస్తుంది అంది.. పనిమనిషి రాధిక కూతురు జ్యోతి.సరే నువ్వు వెళ్ళి నాగరాజు తో house cleaning వాళ్ళకి మళ్ళీ call చేసి ఈ రోజు వస్తున్నారో, లేదో అడగమని చెప్పు" అన్నారు కౌసల్య గారు.జ్యోతి సరే అమ్మ అని చెప్పి బయటకు వెళ్ళింది.కౌసల్య గారు మళ్ళీ paper చదవడంలో నిమగ్నం అయిపోయింది. కొంతసేపటి తర్వాతఅర్జున్ తన room లోంచి మెట్లు దిగి hall లోకి వచ్చి కౌసల్య గారి ...Read More