18వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై కూడా పడింది. అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా. ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు. వీరఘాతకుడు ఖడ్గ యుద్డంలొ (sword fight) లొ ఆరితేరిన వాడు. తన చేతిలొ కత్తి ఉన్నంత సేపు తనని ఎవ్వరు ఏ ఆయుధం తోను దాడి చేయలేరు. బాగా తెలివైనవాడు. శత్రువు ఆలోచించె లోపు తను యుద్దం ముగించేస్తాడు. అనుకున్నట్టు గానె ఆంగ్లేయులు కళింగ రాజధాని దంతపురం పై దాడి చేశారు. ఆ అంగ్లేయుల సేనకి నాయకుడు జనరల్ హెన్రీ మేనార్డ (General Henry Maynard).
కళింగ రహస్యం - 1
Part - 1 18వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై పడింది.అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా.ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు.వీరఘాతకుడు ఖడ్గ యుద్దంలొ (sword fight) ...Read More
కళింగ రహస్యం - 2
Part - IIఆ సంఝటన జరిగిన కొన్ని రోజుల తరువాత. ఊరి ప్రజలందరు ఒక బంగళా ముందు సమావేశం అయ్యారు.ఆ బంగళాలొంచి తెల్లటి పట్టు పంచె, వేశుకొని భుజం పై కండువా తొ ఒక మిడి వయసు వ్యక్తి వస్తున్నాడు.అతనిని చూడగానె ఊరి ప్రజలు మరియు గ్రామ పెద్దలందరు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు.అతను ఎవరో కాదు. తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన వాడు నేటి తరం వారసుడు. రాజా మహేంద్ర వర్మ.రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చిన కూడా అతని తాతలు మరియు తండ్రి లాగె నిత్యం ఆ ఊరి ప్రజల కోసం పాటు పడె వ్యక్తి.రాజకీయాలకు దూరంగా ఉంటాడు. పదవి కాంక్ష లేదు. విదేశాల్లో చదువుకోని కూడా ఆ చదువు తన ఊరి ప్రజలకు ఉపయోగపడాలి అనె ఉద్దేష్యంతొ. దంతపురం లొనె స్థిరపడి ఆ ఊరిని ఎంతగానొ అభివృద్ది చేశాడు. ఉచిత పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు కట్టించాడు.ఊరికి ...Read More
కళింగ రహస్యం - 3
Part - IIIఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయటకి వచ్చి ఊరి చివరన ఉన్న మఱ్ఱి చెట్టుకు వద్దకు బయలుదెరుతాడు.ఊరు పొలిమేర చీకటి గా ఉండడంతొ తాను తెచ్చుకున్న టార్చ్ లైట్ (torch light) వెలిగిస్తాడు.టార్చ్ లైట్ (torch light) వెలిగించగానె ఎవరొ నడుచుకుంటు వెళ్ళడం చూస్తాడు. ఎవరా అని చూస్తె ఆ ఊరి షావుకారు రామ్మోహన్. తన పై టార్చ్ లైట్ (torch light) వెలుతురు పడిన పట్టించుకోకుండా ఎటో చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు."రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు" అని వంశి ఎంత పిలిచిన పట్టించుకోకుండా ఊరి చివర మఱ్ఱి చెట్టు వైపు కు నడుచుకుంటు వెళుతున్నాడు.అది గమనించిన వంశి తన వెనకే వెళతాడు. ఇద్దరు మఱ్ఱి చెట్టుక వద్దకు చేరుకుంటారు. రామ్మోహన్ అలా మఱ్ఱి చెట్టు వంక చూస్తూ నించుటాడు.వంశి కొంచెం దూరంలొ నించోని అదంతా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఆ మఱ్ఱి ...Read More
కళింగ రహస్యం - 4
ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి నిద్రపుచ్చి తరువాత తాను కూడా నిద్రపోతుంది.కొంచెం సేపటికి ఎవరో ఆ తలుపు కొడతారు. గాఢనిద్ర లొ ఉండడం వల్ల చాలా సేపటికి తనకు మెలకువ వచ్చి లేస్తుంది"ఈ సమయం లొ ఎవరై ఉంటారు?" అనుకుంటుంది శాంతి."శాంతి..... శాంతి ..... నేనూ..... తలుపు తీయ్యు" అని బయట నుంచి పిలుపు వినబడుతుందిఆ గొంతు విని వచ్చింది తన భర్తె అని గ్రహించి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానె ఎదురుగా తన భర్త ఎదొ కంగారు పడుతున్నట్టు కనిపిస్తాడు.శాంతి : మీరా? పని మీద ఎవిరి నొ కలవడానికి బరంపురం వెళ్ళాలి అన్నారు? అప్పుడె వచ్చేసారె.?శాంతి భర్త : ఏమి లేదు ప్రయాణం రద్దు (Cancel) అయ్యిందిశాంతి : ఎందుకని ?శాంతి భర్త : అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను వదిలెయ్యి.శాంతి : సరే ఎమైన ...Read More
కళింగ రహస్యం - 5
దంతపురం లొ ప్రత్యెక దర్యాప్తు బృందం (Special Investigation Team) వాళ్ళు వాళ్ళ దర్యాప్తు (Investigation) ని వేగవంత చేసారు. ఆ దర్యాప్తు బృందం అధికారి Team officer) ధనుంజయ్ వివరాలన్నీ సేకరిస్తున్నాడు.అలా తాను సేకరించిన వివరాలను తన తోటి బృందం సబ్యుల (Team Mates) తొ చర్చిస్తున్నాడు (Discussion). అప్పుడు ధనుంజయ్ కి మంత్రి ఆనంద రాజు నుంచి కాల్ వస్తుంది.ధనుంజయ్ : హెలొ సర్.మంత్రి : హలో ధనుంజయ్. ఎంత వరకు వచ్చింది మీ దర్యాప్తు ?ధనుంజయ్ : మనం దగ్గరికి వచ్చేసాము సార్. మాకు ఒక ఆధారం దొరికింది. ఇంకా కొన్ని రొజుల లొ ఈ కేస్ ఓ కొలిక్కి వచ్చేస్తుంది.మంత్రి : అంటె ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు కనిపెట్టారా?ధనుంజయ్ : అవును సార్. ఎందుకు? ఎవరు? అనే వివరాలు మీకు త్వరలోనె తెలియజేస్తాను సార్.మంత్రి : సరే అయితె. ఆ అన్నట్టు ...Read More
కళింగ రహస్యం - 6
వీరఘాతకPart - VIకళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతాపం గురించి ఆంగ్లేయుల తొ తాను చేసిన యుద్దం గురించి కధలు కధలు గా చెప్పుకుటున్నారు. అతను రాజు అయితె బాగుండును అని అనుకున్నారు. కాని అది కోటలోని రాజకుటుంబీకుల కి నచ్చలేదు వాళ్ళంతా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.జనరల్ హెన్రీ మ్యేనార్డ్ (General Henry Maynard) మరియు తన ఆంగ్లేయుల సేన యొక్క మరణ వార్త బెంగాల్ లొ ఉన్న అప్పటి ఈస్ట్ ఇండియా కంపని గవర్నర్ (East India Company Governer) రాబర్ట క్లీవ్ (Robert Clive) కి తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఈస్ట ఇండియా కంపని (East India Company) పూర్తి గా బెంగాల్ ని ఆక్రమించలేదు.జెనరల్ హెన్రీ మ్యెనార్డ (General Henry Maynard) మరియు మిగిలిన కంపనీ సైన్యం యొక్క మరణ వార్త విన్న రాబర్ట క్లీవ్ (Robert Clive) కంపనీ అధికారుల తొ ఒక ...Read More