కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం

(0)
  • 90
  • 0
  • 231

ట్రావెలర్ గారు ఎన్నో దేవాలయాల విశేషాలు మీతో పంచుకుంటానునా పర్యటనలో భాగంగా కాశీ క్షేత్రం బయలుదేరదామా...కాశీ క్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే అపూర్వమైన క్షేత్రంపార్వతీ పరమేశ్వరులు స్వయంగా కొలువుదీరిన ప్రదేశం.కాశి క్షేత్రం వెళ్లాలి అనుకునేవాళ్లు తప్పకుండా 5 రోజులసమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.ఎందుకంటే...ప్రయాణానికి రెండు రోజుల సమయం పడుతుందిఅంటే వెళ్లడానికి ఒక్కరోజు రావడానికి ఒక రోజు..మిగతా రోజులు అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు సందర్శించవచ్చు..కాశి క్షేత్రంలో మనం

1

కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 1

ట్రావెలర్ గారు ఎన్నో దేవాలయాల విశేషాలు మీతో పంచుకుంటానునా పర్యటనలో భాగంగా కాశీ క్షేత్రం బయలుదేరదామా...కాశీ క్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అపూర్వమైన క్షేత్రంపార్వతీ పరమేశ్వరులు స్వయంగా కొలువుదీరిన ప్రదేశం.కాశి క్షేత్రం వెళ్లాలి అనుకునేవాళ్లు తప్పకుండా 5 రోజులసమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.ఎందుకంటే...ప్రయాణానికి రెండు రోజుల సమయం పడుతుందిఅంటే వెళ్లడానికి ఒక్కరోజు రావడానికి ఒక రోజు..మిగతా రోజులు అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు సందర్శించవచ్చు..కాశి క్షేత్రంలో మనం చూడవలసిన ప్రదేశాలు...కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం...కాశి అన్నపూర్ణమ్మ తల్లి దేవాలయం..విశాలాక్షి అమ్మ దేవాలయం...వారాహి అమ్మవారి దేవాలయంకాలభైరవ స్వామి దేవాలయం..సంకట మోచన దేవాలయం..కాశి గంగా ఘాట్లు...గవ్వలమ్మ తల్లి దేవాలయం...దుర్గమ్మ దేవాలయం..మృత్యుంజయ మహదేవ్ మందిర్...ఇస్కాన్ టెంపుల్...వీటితో పాటు గంగాహారతి....కాశీ క్షేత్రానికి దగ్గరలోనే బౌద్ధులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం సార్నాథ్ కూడా ఉంది.ఇది మాత్రమే కాకుండా ప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం కూడా ఉందికాశి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి.ప్రయాణంలో కలిగే ఇబ్బందులు ...Read More

2

కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2

మొదటి భాగంలో కాశీ క్షేత్రం ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదాకాశీక్షేత్రంలో అతి ప్రధానమైనది ముఖ్యమైనదిపిండ ప్రధాన కార్యక్రమంసాధారణంగా కాశీ క్షేత్రానికి సమీపంలోపిండ ప్రదానానికి గయా ప్రముఖమైన త్రివేణి సంగమం అంటే ప్రయాగరాజ్...దీన్నే అలహాబాద్ అని కూడా అంటారుఇది కూడా పిండ ప్రదనానికి చాలా ముఖ్యమైన ప్రదేశముఅయితే మనం హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేసినట్లయితే మనకు ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ స్టేషన్ ముందుగా వస్తుందిఅలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమం30 నిమిషాల ప్రయాణంరైల్వే స్టేషన్ దగ్గరలో ఆటో వాళ్ళు ఉంటారుఒక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు.సరిగ్గా ఘాట్ దగ్గర మనల్ని దిగబెడతారుఅక్కడి నుంచి పడవ ద్వారా సంఘంమంలోపలికి వెళ్లాల్సి ఉంటుందిప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం వద్దపిండ ప్రదానం విధానంపిండ ప్రధానం చేయడానికి ముందు మనముప్రయాగ రాజ్ ఘాట్ నుంచి సంగమ ప్రదేశానికిబోటులో వెళ్లాలిపిండ ప్రధానం చేయడానికి పూజారిని ముందుగానే మాట్లాడుకోవాలిఎందుకంటే మనం ఏ ప్రదేశంలో అయితే బోటు ఎక్కుతామో అక్కడ ...Read More