Trimurthi God Of Destiny in Telugu Science-Fiction by Ravi chendra Sunnkari books and stories PDF | Trimurthi God Of Destiny

Featured Books
Categories
Share

Trimurthi God Of Destiny

ఒక మహిళ బంగారు రంగు చీర కట్టుకొని తల మీద ఏవో ఎర్రటి గుడ్డలో ఎత్తుకొని నడుస్తుంది తన భర్త ఎందుకే నీకు ఇన్ని కష్టాలు ఎవడు పుడితే మనకేంటి అని అంటుంటే నీకేం తెలుసు మా అన్న వాళ్ళ మాదిరిగా నాకు పుట్టబోయే ముగ్గురు కొడుకులు అలా కొట్టుకొని చావకూడదు. అసలు కోసం ఎంపలాడకూడదు. దానికోసమే నా బాధంతా మనకు ఎలాగో ముగ్గురు పిల్లలు పుడతారు మనం వాళ్ళందరికీ సమానంగా ఆస్తినివ్వలేం. కనీసం ప్రేమను పూర్తిగా ఇస్తే మనకోసం కొన్నాళ్లైనా ఉంటారు ఇదంతా నీకు తెలియదులే కానీ అని అంటూ ఇదే లాస్ట్ ది ఇప్పుడు ఎందుకు పడుతున్నావ్ అని అంటుంది రమ్య రమ్య భర్త కేశవ మాట్లాడుతూ అది కాదు కొత్తగా పెళ్లైన వాళ్ళం ముచ్చట లేకుండా 108 రోజులు పెళ్లి అయ్యి మూడు రోజులు అయింది ఆ తర్వాత నుంచి గుడిలో వెంపటివి నువ్వు పరిగెడుతున్న ఇలా చేస్తే ముగ్గురు కాదే కనీసం ఒక్కరు కూడా పుట్టారు అని వెనకాలే వస్తున్నాడు చివరికి గణేశుడు గుడి ముందుకు వచ్చి చుట్టూ పూజారులు భక్తులు అడుక్కునేవాళ్లు వీళ్ళందరూ ఆ ప్రదేశాన్ని కాపు కాసి ఉన్నారు వచ్చే పోయే వాళ్లను డబ్బులు ఇవ్వమని అడుగుతున్నా అభాగ్యులు ఇక రమ్య గుడి లోపలికి వెళ్లి గణేశుడికి ముఖ్య తన నెత్తి మీద నుంచి టెంకాయ పంచ టవలు రెండు దేవుడికి ఇచ్చి టెంకాయను పగలగొడుతూ మనసులో ఇలా అనుకుంది చూడయే గణేశా నేను మీ దేవుళ్ళందరికి ముఖ్య 108 గుడ్లు తిరిగా నాకు కచ్చితంగా నా కోరిక తీర్చాలి నాకు పుట్టబోయే కొడుకులు ఎప్పటికీ కలిసి ఉండేలా చూడు చూసుకోవాలి. ఒకరు లేకపోతే ఒకరు ప్రణాలు పోతాయి అని ఎంత ప్రేమ ఉండాలి ఎప్పటికీ విడిపోకూడదు మమ్మల్ని ఎప్పటికీ ప్రేమ మీద చూసుకోవాలి అని అంటూ టెంకాయను ఒక్కసారిగా కొడుతుంది అది రెండు చిప్పల చిప్పల నుంచి పువ్వు బయటికి వస్తుంది ఆనందం పట్టలేని రమ్య ఒక్కసారిగా దేవుడికి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి పువ్వు తన భర్త కేశవకు ఇస్తూ చూశారా నాకు కోరిక కచ్చితంగా నెరవేరుతుంది అని పువ్వు కేశవ చేతికిస్తూ జడలో పెట్టమన్నట్టు వెనక్కి తిరుగుతుంది ఎలాగో నీ కోరిక నెరవేరుతుంది అన్నావు కదా కానీ నువ్వు అడిగిన కోరిక మరి కష్టంగా ఉంది ఈ కాలంలో అన్నదమ్ములు కొట్టుకోకుండా తిట్టుకోకుండా విడిపోకుండా ఉండడం కలిసి ఉండడం అంటే అదే చాలా కష్టమే కోరిక నువ్వు బాగా కోరావు కానీ నీ దేవుళ్ళ సంగతి తెలుసు కదా రాక్షసులు అలాంటి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి ఆన్సర్లు ఇచ్చారు ఇలాంటి వారం నువ్వు కోరితే మనకు కూడా దిమ్మతిరిగి పోతుందేమో అని అంటుంటే అదేం కాదు లేండి దేవుడు మంచోడు వాళ్ళు రాక్షసులు కాబట్టి అలాంటి కోరిక కోరిక అలాంటి వరాలు ఇచ్చారు పరిష్కారం చేశారు కానీ నేనేం తప్పు కోరిక కోరలేదు కదా అని అంటూ కనిపించిన వాళ్లకు రూపాయి రెండు రూపాయలు అక్కడ డబ్బులు కోసం అడుగుతూ ఉన్న వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఒక్కసారిగా అక్కడ ఆటో బయలుదేరగాని ఇక గుడిలో ఉన్న దీపం రెపరెపలాడుతూ ఒక్కసారిగా గట్టిగా వెలగడం మొదలు పెడుతుంది గంటలు మోగుతూ ఉండగా ఆ అగ్గిలోకి కెమెరా దూసుకుపోతుంది అక్కడ బ్రెయిన్ కు సంబంధించిన నర్వస్ సిస్టం ఒకదానికొకటి అంటుకున్నట్టుగా ఏవేవో మాటలు ఎవరు సైంటిస్టులు అడుగుల శబ్దం వినిపిస్తుంది నిజంగా ఇది నువ్వు చేయాలనుకుంటున్నావా ఇది చాలా కష్టం . వాళ్ళ డిఎన్ఏ సరిపోకపోతే బ్రెయిన్ వాళ్లకు సహకరించదు అలాంటప్పుడు నువ్వు కోరుకున్నది జరగదు అని అంటున్నాడు జరిగి తీరుతుంది దీనికోసం ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేశాను కచ్చితంగా ఎవడో ఒకరికి ఇడియన్ని కచ్చితంగా సరిపోతుంది . బ్రెయిన్ సిస్టం దాన్ని అక్సెప్ట్ చేస్తుంది అని గట్టిగా మాట్లాడుతూ అక్కడ సీన్ కట్ అవుతుందిఅలా సీన్ కట్ అవుతుంది మూడు నర్వస్ సిస్టమ్స్ ఒకసారి గా ఒక దానికి ఒకటి ఢీ కొట్టి పెద్ద వెలుగుతో హాస్పిటల్ ముందు తేలుతారు అక్కడ రమ్య తన చేతుల్లో ల్యాబ్ రిపోర్ట తో సంతోషంగా తన భర్త కేశవ చేయి పట్టుకొని సరే మనకు అదృష్టం లేనట్టుంది ఈసారి ఆ దేవుడికి అస్సలు మొక్క కూడదు కేవలం ఒక పిల్లాడు మాత్రమే ఉన్నాడు అంట మరి నా కలలో ఎందుకు వచ్చింది సరే ఒకవేళ ఒకరి తర్వాత ఒకరు పుడతారేమోలే అని చాలా సంతోషంగా వెళుతున్నారు అమ్మయ్య అని తల పట్టుకున్నాడు కేశవ ఇద్దరూ ఆటో ఎక్కి ఇంటికి వెళుతున్నారు వెనకాల నుంచి ఒక నర్సు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది కొన్ని నెలల తర్వాత పెద్ద ఇల్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంది రమ్య తనకు హెల్ప్ చేస్తూ ఇల్లంతా తుడుస్తున్న కేశవ వాళ్ళిద్దరూ చాలా బాగా ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటూ కేవలం ఒక ఐదు రోజులు మాత్రమే నీ కడుపులో ఉన్న నా కొడుకు పుట్టేస్తాడు వాడితో నేను నిన్ను కొట్టిపిస్తాను ఏమనుకుంటున్నావు అని అంటుంటే చూద్దాంలే వాడు నా కొడుకు నన్ను కాదు నన్ను కొట్టిపిస్తా చూడు అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆనందంగా ఉంటున్నారు భార్యకు వంటలు హెల్ప్ చేయడం అన్నం కలిపి గోరుముద్దలు తినిపియడం ఒకరికొకరు తినిపించుకోవడంలోకి అనుకోకుండా ఒక్కసారిగా అనుకున్న దానికంటే డేట్ ముందే వచ్చింది రమ్యకు నొప్పులు రావడం మొదలుపెట్టింది వెంటనే కేశవకు భయం ఎక్కువైపోయింది ఏం జరుగుతుంది రమ్య అని భయపడుతూ వెంటనే బయటికి వెళ్లి ఆటోను ఆపాడు. లోపలికి వచ్చి చూసేసరికి రక్తంతో ఇల్లు తడిచి ఉంది రమ్య ఇంకా గట్టిగా అరుస్తూ బావ బావ అంటూ పిలుస్తూ ఉంది కేశవ ను వెంటనే ఆటో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు స్పీడుగా ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకువెళ్లి ఆపరేషన్కు రెడీ చేస్తూ మామూలుగానే పిల్లలు పుట్టేశారు దానికి ఆపరేషన్ చేయాలని అందరూ భయపడిన చాలా సింపుల్గా పిల్లలు పుట్టడంతో చాలా హ్యాపీగా ఉన్నారు భార్యాభర్తలు రమ్య కేశవ హాస్పిటల్ లో డాక్టర్లు తలలు పట్టుకున్నారు ఏం జరిగింది అని సౌమ్య డాక్టర్ సౌమ్య మాట్లాడుతుంది ఏం లేదు డాక్టర్ మామూలే పిల్లాడు పుట్టాడు కదా అని అంటుంటే పుట్టాడు కదా ఇంకెందుకు భయపడుతున్నారు అని అంటే తెలియడం లేదు అని అంటుంటే ఏం కాదులే మన హాస్పిటల్ లోనే కదా పుట్టింది ఏమైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తారు. నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ వాళ్లకు నేను చెప్తాలే అని బయటకు వెళ్లే హలో రమ్య గారు ఎలా ఉంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా పిల్లాడు ఏమంటున్నాడు ఏంటి అని అంటుంటే వాళ్ళ నాన్న ఒక పడతాడు అంట అని చిన్నగా నవ్వుతూ రమ్య మాట్లాడుతుంటే చూద్దాంలే నన్ను కొడతాడా నిన్ను కొట్టిస్తాను అంటూ తన కొడుకు చేయి పట్టుకొని ఏరా నీ అమ్మని కొడదామా అని అంటుంటే వేలు పట్టుకుంటాడని తండ్రి తన కొడుకు వేలు చెయ్యిలో పెడితే తండ్రీ వేలును పట్టుకోకుండా పక్కకు అమ్మ వైపు చూస్తాడు వామ్మో దొంగ నా కొడకా అప్పుడే అమ్మ వైపు వెళ్ళిపోయావా అని చిన్నగా నవ్వుకుంటూ ఉండగా సౌమ్య మాట్లాడుతూ సరే ఇప్పుడు ఫిషర్గానే ఉన్నాడు పిల్లాడు చాలా తెలివిగా కూడా ఉన్నాడు ఏదైనా ఫీవర్ లాంటిది లేదా ఏమైనా గానీ నా దగ్గరికి తీసుకురండి ఇదిగో మీరు ఎప్పుడైనా రావచ్చు ఇది విఐపి కార్డు లాంటిది మీకు ఏమి అవసరం ఉన్నా ఇక్కడికి రావచ్చు అంటూ సౌమ్య వాళ్లకు ఎక్కువ ఆలోచించే టైం ఇవ్వకుండా సరే నేను పక్క రూములోకి వెళ్లాలి అక్కడ కూడా ఇద్దరు పేషెంట్లు ఉన్నారు వెళ్ళిపోతుంది అయోమయిందనే చాలా సంతోషంగా కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు రమ్య కేశవపిల్లాడికి రెండు సంవత్సరాలు తన అమ్మ నాన్న ఫోటోలు చూస్తున్నాడు ఫోటోలను చాలా ప్రేమగా తన చిట్టి చేతులతో ప్రేమగా తడుముతూ కిలకిల రాగాలతో చాలా సంతోషంగా ఉన్నాడు