Skip The world - 3 in Telugu Anything by Ravi chendra Sunnkari books and stories PDF | Skip The world - 3

Featured Books
Categories
Share

Skip The world - 3

తిక్కతిక ప్రవర్తిస్తారుఅయోమయంగా వీటన్నిటిని కొంచెం కష్టమేనా రీసెర్చ్ చేద్దాం ఎంతసేపు కొద్దిసేపు కదా అయినా గాని మా వంశంలో నాకంటే తెలివైనవాడు ఎవడు లేడు అని గట్టిగా నమ్ముతున్నాడు రీసెర్చ్ ఆప్షన్ ని ఎందుకు చేయగానే ఒకసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఒకదాని వెనకాల ఒకటి ముత్తాతల నుంచి ఇప్పటివరకు తన తను ఉన్న స్టేజ్ వరకు అందర్నీ రీసెర్చ్ చేయడం మొదలు పెడుతుంది అందరూ బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయింది వెంటనే మన హీరో ఇదేంటిది అంటే ఈ వ్యక్తి నేనే ఉంటా ఎందుకంటే అందరికంటే తెలివైన నేనే కదా అని అంటుంటే మెల్లగా ఆ శరీరం కనిపించడం మొదలు పెడుతుంది చీర కట్టుకున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా విత్తరిపోతాడు ఏం జరుగుతుంది అని అనుకునే లోపే చాలా చిన్న అమ్మాయి తన వాయిస్ ఉంటుంది జడ ముక్కు మొహం అన్ని ఆల్మోస్ట్ తనలాగే ఉండడంతో బిత్తిరిపోతాడు ఏంటి నేను మగ పిల్లవాడిని కాదా అని అనుకుంటున్నా టైం లోనే పేరు శిరీష ఏంటి శిరీష నాకు తెలియదు ఈ పేరు నేను ఇంతవరకు ఈ పేరు వినలేదు ఎవరు ఉంటారబ్బా అని ఆలోచించడం మొదలు పెట్టాడు శిరీష అని పేరు చదవగానే శిరీష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే తన నాన్న ఎవరు అని చూపించగానే నా శిరీష ఫాదర్ ఎవరు కాదు మన హీరో యొక్క నాన్న కానీ మదర్ మాత్రం వేరాను ఒక్కసారిగా గుండెకాయలు పగిలినట్టుగా ఫీల్ అవుతాడు ఏంటి మా నాన్న మా అమ్మతోనే కాక ఇంకో అమ్మాయి తో కూడా ఉన్నాడా అంతేకాకుండా మాకు తెలియకుండా ఒక కూతురు కూడా ఉందా నాన్న ఏంటి ఇలా చేశావు అయినా కూడా అంటే మా ఫ్యామిలీలో ఎవరు అంత తెలివైన వాళ్ళు కదా ఆ పాప మాత్రమే తెలివైనదా ఎంత బాగా ఉంది మామ అని తనలో తానే అనుకుంటూ ఎవరు కనుక్కోవాలి ఇది మనకు చాలా బాగా పనికొచ్చేలా ఉంది ఇప్పుడు ఈ పాప తెలివితేటలు మనం తీసుకుంటే మా నాన్న ఎక్కడున్నా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అప్పుడు వాళ్లను ఈజీగా కనుక్కోవచ్చు అని క్రూరమైన ఆలోచన చేస్తాడు వెంటనే అమల్లోకి తీసుకు వస్తాడు ఆ అమ్మాయి యొక్క బాడీ పూర్తిగా స్కాన్ చేసిన తర్వాత అందులో నుంచి 2% మాత్రమే ఎనర్జీ అంటే తెలివితేటలు నాలెడ్జ్ బయటికి వచ్చి మన హీరో యొక్క టచ్ అవుతుంది ఒక్కసారిగా తెలివితేటలు ఎక్కడ లేవు అన్నట్టుగా ఒక్కసారిగా మొత్తం త్రీడీ యానిమేషన్ మొత్తం పోయి ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాడు చక చక పరీక్ష పూర్తి చేశాడు. తర్వాత ఇంకా ఎంతసేపు ఉందని చూడగా అన్లిమిటెడ్ కనిపించింది ఎంతసేపైనా ఉండొచ్చు టైం ఎంత సేపు ఉంచుకోవాలో ఉండొచ్చు అని చెప్పడంతో టైం ఆన్ చేసి నా ఒక గంట సేపు అయితే సరిపోతుంది ఎందుకంటే ఆ గంట సేపు చెల్లెలు శిరీష బాధతో ఉన్నప్పుడు మా నాన్న ఈజీగా వెళ్తాడు అంటే నేను ఇప్పుడు పరీక్ష ఐపించాను కాబట్టి నేను బయటికి వెళ్లాలి అని చాలా తెలివిగా ఆలోచించాడు.ఎప్పుడైతే 2% తెలివితేటలు తీసుకున్నారు అప్పుడే అక్కడ శిరీష స్కూల్ లో నుంచి బయటకు పరిగెడుతూ నాన్న నాన్న నేను వచ్చేస్తున్నా అని పరిగెత్తడం మొదలు పెడుతుంది అసలు ఏం జరుగుతుందో టీచర్లకు అర్థం కావడం లేదు పిల్లలు అందరు ఆపడానికి ప్రతి మనిషిలో 5% ఎనర్జీ ఉంటుంది 2% తెలివితేటలు అయితే మరో 2% ఎనర్జీ అంటే రన్నింగ్ ఇలాంటివి 1% ఎమోషన్ ఉంటుంది ఇప్పుడు టూ ప్రెసెంట్ తెలివితేటలు పోవడంతో ఎన్నో సెన్స్ ఎమోషన్ ఇక ఎనర్జీతో తను ఏం చేయాలో తెలియక పరిగెత్తడం మొదలు పెట్టింది అదే టైంలో ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ తన కూతురు పారిపోయిందని పరిగెడుతుందని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న జగదీష్ పరిగెత్తడం మొదలు పెట్టాడు తన ఆఫీసులో అందరికి చెబుతూ బయటికి వెళ్లాలి ఎవరికైనా అంటే మన ఆఫీస్ సార్ ఎవరైనా వస్తే వాడు మళ్ళీ వస్తాడో రాడో తెలీదు అని చెప్పు అని అంటూ స్పీడుగా బండి తీసి శిరీష స్కూల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అందరూ రోడ్డు వైపు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని వచ్చి సడన్గా అడుగుతాడు పిల్లలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాన్న అని అంటూ వెళ్ళిపోతుంది అని పిల్లలు చెబుతారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఒక చిన్న పాపను పట్టుకోలేకపోతున్నారా అసలు మీ అందరిని నేను అసలు అనవసరంగా ఇక్కడ చేర్పించాను అని కోపంగా బండి తీసుకొని వెళ్లడం మొదలు పెడతాడు తన మనుషులు అప్పటికే అనుమానం వచ్చింది ఒకవేళ తను అమ్మని చూడాలనిపించి వెళ్లిపోయిందేమో అని అదే దారిలో తన ఇల్లు ఉండడంతో స్పీడుగా వెళ్తాడు అలా వెళ్తున్న టైం లోనే మన హీరో కూడా తన ఎగ్జామ్ అయిపోయిందని నాకు చిన్న పని ఉంది సార్ అని చెప్పి బయటకు వచ్చాడు తన సైకిల్ తీసుకొని ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడంతో వెళ్తున్నాడు కనిపిస్తాయి కానీ ఇప్పుడు ఆ రెండు ఆప్షన్లో మాయమైపోయాయి ఇప్పుడు గేమ్ చేంజలు మాత్రమే కనిపిస్తుంది