Quotes by rajeshwari shivarathri in Bitesapp read free

rajeshwari shivarathri

rajeshwari shivarathri

@ashwathshivarathri421142
(310)

At first sight,
her lovely face opened my eyes to a new world.
When I went closer to introduce myself,
her gentle heart stole mine away.

- rajeshwari shivarathri

బాధ్యతలు లేని ప్రేమ ఎక్కువ కాలం నిలవదు..

- rajeshwari shivarathri

జీవిత గమనంలో..
గమ్యం లేని మార్గంలో..
నిరంతరం శ్రమించేది కేవలం ..
మహిళా మాత్రమే.



- rajeshwari shivarathri

అందాన్ని చూసి ప్రేమించిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదు..
మనసును చూసి ప్రేమించిన ప్రేమ కలకాలం బాగుంటుంది..
- rajeshwari shivarathri

Read More

మనసుకు నచ్చిన వ్యక్తి పక్కనే ఉంటే, ఈ ప్రపంచాన్నే గెలవగలం…
ఎందుకంటే, తన ప్రేమ మనకు అంతులేని బలంను ఇస్తుంది. ❤️


- rajeshwari shivarathri

Read More

నువు ఎంత నన్ను వద్దు అనుకున్నా…
నా మనసులో నీ మీదున్న ప్రేమ మాత్రం చావదు.
ఎందుకంటే నేను “ప్రేమిస్తా” అని మాత్రమే చెప్పాను,
నీకు “నన్ను ప్రేమించు” అని ఎప్పుడూ చెప్పలేదు.
ఎందుకంటే… నా ప్రేమకి హద్దులు లేవు,
అది నిశ్శబ్దంగా నడిచే అనంతమైన అనురాగం. 💔


- rajeshwari shivarathri

Read More

happy bathukkamma
festival of flowers
- rajeshwari shivarathri

మనిషి అనుకున్న పనికన్నా,
దేవుడు చెప్పే పని గొప్పది."


"రేపటి ఉదయం మనం ప్లాన్ చేసుకున్నదాన్ని కాక, దేవుడు నిర్ణయించినదే జరుగుతుంది."


"మనసు ఒకటి అనుకుంటుంది, దేవుని సంకల్పం మరొకటి చెబుతుంది."
- rajeshwari shivarathri

Read More

ఒకప్పుడు ఆడపిల్లలు ప్రకృతిని సత్కరించేందుకు పూలను సేకరించి దేవికి అర్పించారు. ఆ ఆచారం నేటి బతుకమ్మగా మారింది. పూలలో భక్తి, పాటల్లో ఆనందం, ఐక్యతలో శక్తి – ఇదే బతుకమ్మ పండుగ సందేశం.

- rajeshwari shivarathri

Read More