1.Tailored Memories(Poetry). 2.The Last Hug and Other Stories (Short stories) 3. Naga Nidhi (Telugu Novel) Loves to write fiction while juggling between shift works..www.youtube.com/@dinakarwrites

How can you be so sure?
Your disappearance helps me,
Your prediction worked,
We are not meant to be together,
Not in any universe.

-Dinakar Reddy

ఏంటో ఈ మనసు
వద్దన్నవి గుర్తు చేస్తూనే ఉంటుంది..

-Dinakar Reddy

ఓ కప్పు కాఫీ
ఇళయరాజా పాట
నీ సన్నని నవ్వు
ప్రతి రోజూ ఇదే మొదలు కావాలి..
ఏమంటావ్..

-Dinakar Reddy

దొంగ మొఖం
అంతా తినేసి ఖాళీ ప్లేటు వదిలేసింది..

-Dinakar Reddy

ఆమె : చీకట్లో వెలుతురు కావాలి.
అతడు : అంటే ముందు చీకటి కావాలి కదా.
ఆమె : ఏడ్చి ముఖం కడుక్కున్నట్టుంది నీ తెలివి.

-Dinakar Reddy

Read More

వలపు తలుపు కాస్త తెరవమని చెప్పాగా.

-Dinakar Reddy

I am all over you.
You are all over me.
Yep.
Only in dreams.

-Dinakar Reddy

Why are you leaving your present chance for a wild card entry?

-Dinakar Reddy

You are like the artificial green mat and I am the rainwater on it.

-Dinakar Reddy

If you are my movie,
I fear there is nothing to watch after the interval.

-Dinakar Reddy