Quotes by RAVI KUMAR Y in Bitesapp read free

RAVI KUMAR Y

RAVI KUMAR Y

@ravikumary3562


నా అక్షరాన్ని నువ్వు చూస్తూ
ఉన్నావు అంటే
నీ హృదయం లో నాకు
చోటు దక్కింది
- RAVI KUMAR Y

ఒక పదానికి ప్రాణం పోసి
అక్షరానికి రూపంగా మారి
భావాలను లాలించి
అందాన్ని మోహించి
నీలో లోలో
దాగిన మనసు ను కానుక గా
అడిగాను

Read More

నీ తలపులలో మునిగిన
చిరు గాలి నా ఎదను తాకగా
మంచులో కూడా
ముత్యాలు మొలిపించే నీ
మందహాసపు
మధుర క్షణంలో
నా మనసు నీకై..
ఈ చిరు అక్షర మాలిక

Read More