Telugu Quote in Thought by vijaya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

అంకితం.....

మొదటి స్నేహం,
తన మాటలు, నా మౌనం,
పంచుకున్న ఒకే భావం,
అందరినీ నవ్వించే గుణం,
అర్ధం చేసుకోవడమే కాదు,
అర్ధం అయ్యేలా చెప్పడం,
బాధ్యతలను మోయడం,
అందమె కాదు, ఆత్మాభిమానం,
క్షమించే గుణం,
తన జీవితం గురించే కాదు,
మన అనుకున్న అందరి గురించి ఆలోచించే,
ప్రియమైన మిత్రమా,
ఈ కవిత , నీకే అంకితం......

Telugu Thought by vijaya : 112029382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now