English Quote in Shayri by vijaya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

నాట్యం.....

డమరుకం చేసే శబ్దం, సంగీతం,
చెవులను దాటి l, మనసుతో వినే,
వేణుగాన సంగీతానికి, కృష్ణ,
కళ్ళతో చూపిన భావం,
హస్త ముద్రికల అర్ధం,
వాటి కి తోడు,
గాజుల, మువ్వల, స్నేహం ,
కనులను మురిపించే, ప్రయత్నమేమో ఈ రూపం,
నాట్యం....

English Shayri by vijaya : 112029384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now