Let's visit the Kashi region. - 2 book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Let's visit the Kashi region. - 2 is also popular in Spiritual Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2 by PRINCE PREMKUMAR in Telugu Spiritual Stories 150 Views Writen by PRINCE PREMKUMAR Category Spiritual Stories Read Full Story Download on Mobile Description మొదటి భాగంలో కాశీ క్షేత్రం ఎలా చేరుకోవాలో తెలుసుకున్నాం కదాకాశీక్షేత్రంలో అతి ప్రధానమైనది ముఖ్యమైనదిపిండ ప్రధాన కార్యక్రమంసాధారణంగా కాశీ క్షేత్రానికి సమీపంలోపిండ ప్రదానానికి గయా ప్రముఖమైన ప్రదేశముఅలాగే త్రివేణి సంగమం అంటే ప్రయాగరాజ్...దీన్నే అలహాబాద్ అని కూడా అంటారుఇది కూడా పిండ ప్రదనానికి చాలా ముఖ్యమైన ప్రదేశముఅయితే మనం హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేసినట్లయితే మనకు ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ స్టేషన్ ముందుగా వస్తుందిఅలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమం30 నిమిషాల ప్రయాణంరైల్వే స్టేషన్ దగ్గరలో ఆటో వాళ్ళు ఉంటారుఒక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు.సరిగ్గా ఘాట్ దగ్గర మనల్ని దిగబెడతారుఅక్కడి నుంచి పడవ ద్వారా సంఘంమంలోపలికి వెళ్లాల్సి ఉంటుందిప్రయాగ రాజ్ లో త్రివేణి సంగమం వద్దపిండ ప్రదానం విధానంపిండ ప్రధానం చేయడానికి ముందు మనముప్రయాగ రాజ్ ఘాట్ నుంచి సంగమ ప్రదేశానికిబోటులో వెళ్లాలిపిండ ప్రధానం చేయడానికి పూజారిని ముందుగానే మాట్లాడుకోవాలిఎందుకంటే మనం ఏ ప్రదేశంలో అయితే బోటు ఎక్కుతామో అక్కడ More Likes This కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం - 2 by PRINCE PREMKUMAR శేషధారివెంకటేశ - 1 by hema kotthuru తులసీ కళ్యాణం by Dinakar Reddy More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Telugu Crime Stories