కాటుక చీకటి లో దివ్వెల
వెలుగులు చాలు .
"కరోనా" సెగ ఇంకా ఉంది.
"కాలుష్యం " పొగ కూడా నా !
స్వచ్ఛతా పాలన
శ్రేష్టం కదా !
"దీపావళి" పర్వ దినాన !

-LRKS.Srinivasa Rao

Telugu Motivational by LRKS.Srinivasa Rao : 111760733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now