కాటుక చీకటి లో దివ్వెల
వెలుగు చాలు.
"కరోనా" సెగ తోపాటు,
"కాలుష్యం"పొగ కూడా నా !
శుద్ధ వాయువు పీల్చనీ!
పదుగురి ఆయువు పెరగనీ !
స్వచ్ఛతా పాలనే,
నీకు " దీపావళి" దీవెన !

-LRKS.Srinivasa Rao

Telugu Motivational by LRKS.Srinivasa Rao : 111760794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now