Telugu Quote in Thought by vijaya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

అందమైన కథలన్నీ తెచ్చి గదిలో బంధించేసాను,
ఒకొక్క పుస్తకం ఒక్కొక కథని వివరించి చెప్తుంటే,
ప్రతి కథ లో యువరాణి నేనే అయిపోయాను,
రచనలు ఎవరివైనా, సంగీతం లో ఆనందాన్ని వెతికి, ప్రస్తుతాన్ని మరిచి, నా అన్న ఊహల ప్రపంచంలో విహరించానూ, పుస్తకం చెప్పే కథని, సంగీతంలో అక్షరాలు చెప్పే భావాన్ని , అర్ధం చేసుకోవడం,
అద్భుతం , ఆనందం, జ్ఞానం,
అనుభవం చెప్పే పాఠం, జీవితం,
ప్రస్తుత జీవితాన్ని తప్పించుకుని పారిపోవాలని మనసు పలికితే,
సంతోషంగా పరుగులు తీసే అందమైన ఊహల ప్రపంచం......

Telugu Thought by vijaya : 112029381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now