థ జాంబి ఎంపరర్

(1)
  • 1.1k
  • 0
  • 348

అలా కట్ చేస్తే... ఒక నిశ్శబ్దమైన ఊరు. ఆ ఊళ్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు, శబ్దం లేదు, కనీసం కాకి కూడా అరవడం లేదు. దూరంగా ఒక ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఆ టీవీ చూస్తూ ఉన్న అబ్బాయి పేరు సుమంత్. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి అరుస్తూ ఉంది, "రేయ్ సుమంత్! నిన్ను అక్షర పిలుస్తోంది. ఒకసారి వెళ్లి చూడు. ఏమో, నిన్నటి నుంచి ఒకటే నీ పేరు కలవరిస్తోంది" అని. అది విన్న సుమంత్ ఉలిక్కిపడి, "ఏంటి, ఇప్పుడు పిలుస్తోందా? ఇది ఏదో నన్ను భయపెట్టడానికి చేస్తుందా?" అని అనుకుంటూ నీళ్లు తాగాడు. అతని మొహంలో టెన్షన్ స్పష్టంగా కనిపించింది.ద జాంబీ ఎంపైర్

1

థ జాంబి ఎంపరర్ - 1

జాంబి ఎంపరర్ (The Zombie Emperor)అలా కట్ చేస్తే... ఒక నిశ్శబ్దమైన ఊరు. ఆ ఊళ్లో ఎవ్వరూ మాట్లాడటం లేదు, శబ్దం లేదు, కనీసం కాకి అరవడం లేదు. దూరంగా ఒక ఇంట్లో టీవీ సౌండ్ వినిపిస్తుంది. ఆ టీవీ చూస్తూ ఉన్న అబ్బాయి పేరు సుమంత్. అప్పుడే బయట నుంచి ఒక అమ్మాయి అరుస్తూ ఉంది, "రేయ్ సుమంత్! నిన్ను అక్షర పిలుస్తోంది. ఒకసారి వెళ్లి చూడు. ఏమో, నిన్నటి నుంచి ఒకటే నీ పేరు కలవరిస్తోంది" అని.అది విన్న సుమంత్ ఉలిక్కిపడి, "ఏంటి, ఇప్పుడు పిలుస్తోందా? ఇది ఏదో నన్ను భయపెట్టడానికి చేస్తుందా?" అని అనుకుంటూ నీళ్లు తాగాతాడు ...Read More

2

థ జాంబి ఎంపరర్ - 2

అతని చేతిలోని గ్లాసు టేబుల్‌పై పగిలిపోయింది."నాకు తిరిగి అక్కడికి వెళ్లాలంటే భయం వేస్తోంది.""అందుకే మీలాంటి వాళ్ళను పెట్టుకున్నా... పోలీస్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్... పెద్ద పెద్ద కానీ పని చేసేది లేరు!"ఒక్కసారిగా వర్మ గొంతు తీవ్రమైంది –"డబ్బులు కుప్పలుగా తీసుకుంటారు,పనితనం మాత్రం సున్నా!"అంటూ ఫోన్‌ను గట్టిగా బెడ్‌పైకి విసిరేశాడు.గ్లాస్ షెడ్‌లో అతని ప్రతిబింబం కనిపిస్తోంది...అందులో అతను తానే కాదు, భయం, బాధ, కోపం కలగలిసిన ఒక రహస్యాత్మక వ్యక్తి.వర్మ... అతని చీకటి గతం ఎవ్వరికీ పూర్తిగా తెలియదు.ఎపిసోడ్ 6: కలలలో ఉన్న కనెక్షన్(సీన్ ప్రారంభం — నిశ్శబ్ద రాత్రి)వర్మ తన టాప్ ఫ్లోర్ బెడ్‌ పై ఒంటరిగా పడుకున్నాడు. గదిలో హాయిగా ఏసీ నడుస్తోంది, వెలుతురు మృదువుగా ఉంది. కానీ అతని ముఖంలో విరామం లేదు... ఒక మానసిక కలత స్పష్టంగా కనిపిస్తుంది.ఒక కల మొదలవుతుంది...బలమైన తెల్లటి ట్యూబ్‌ లైట్లు వెలుగుతున్నాయి. చుట్టూ రౌండ్ టేబుల్స్, గౌన్లు వేసుకున్న సైంటిస్టులు.సెంటర్‌ ...Read More