Not the End - 36 in Telugu Mythological Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 36

Featured Books
Categories
Share

అంతం కాదు - 36

తను స్పీడుగా అక్కడినుంచి నెగిటివ్ ఎనర్జీ ద్వారా మాయమై మరో చోట తేల్తాడు అప్పటికే పూజకు రెడీ అయిన ఆత్మ పూజలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ అగ్నిగుండంలో నుంచి వచ్చిన వెలుతురు అతని మొహాన్ని చూపిస్తుంది ముసలి మొహం కంటి దగ్గర ఒక దెబ్బ మొహంలో కురత్వం తెలివితేటలు కలిగిన బుద్ధిమంతుడులా కనిపిస్తున్నాడు తన మొహాన్ని చూసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు అది యుద్ధ సమయంలో కనిపిస్తుంది ఇప్పుడు దానిపైన మహాభారత యుద్ధ ప్రదేశం యుద్ధం ముగియడానికి ఒక్కరోజు ముందు అప్పటికే సగం మంది సైన్యం చనిపోయింది ఆ చీకటి వేల శకుని అలియాస్ ఆత్మ తన కాలం చూసుకుంటూ ఉన్నాడు దీనికి సంగతి ఎవరికీ తెలుసు ఈ బాధలు పడిన తర్వాతే నేను ఒక తెలివైన యోధుల్లా మారాను నా వాళ్ళ కోసం పగ తీర్చుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ నాకిచ్చిన ఈ బహుమతి ప్రపంచానికి అందించే సమయం వస్తుంది ఆ సమయంలో భూమిని అల్లకల్లోలం చేస్తా కృష్ణుడు కాదు శివుడు కాదు బ్రహ్మదేవులను ఎదిరించే శక్తి నవ్వుతా ఇది కచ్చితంగా తెలుసు అని అనుకుంటున్నాడు శకుని

ఇక అలా ఆలోచిస్తూ ఉండగా అతనికేదో అర్థమవుతుంది ఎవరు రాబోతున్నారు ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎవరిది అని అనుకుంటున్నాడు అలా సీన్ కట్ చేస్తే దూరంగా ఏదో వస్తున్నట్లుగా శబ్దం ఒక వెండి రంగు తెలిపోర్టర్ లాంటిది విడుదలవుతూ ఉండగా శకుని గబగబా అక్కడికి వెళ్తాడు అతని కాళ్లు కొంచెం కుంటినట్టుగా అనిపిస్తున్న అది పూర్తిగా విరగలేదు అది అడ్డుకుంటూ వెళ్తున్నాడు కుంటుకుంటూ వెళ్తున్నాడు అతను కొద్ది దూరం వెళ్ళాక ఆ వెండి కలర్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. అక్కడికి శరీరం లేని ఒక ఆత్మ అతని పేరు ధర్మ అతని చూడగానే శకుని కి ఏదో అనుమానం ఎవరు నువ్వు చూస్తుంటే ఇప్పుడు దుస్తులు ధరించలేదు ఎప్పటివో లేదా భవిష్యత్తులో మీ ఆర్మూర్ చూస్తుంటే కర్ణుడికి కవచం కన్నా గట్టిగా ఉన్నట్టు ఉంది అని అంటూ వెళ్తున్నాడు వెంటనే ధర్మ నీ పేరు అని అడుగుతాడు నా పేరు శకుని ఇక్కడ ఎవరి అడిగినా చెప్తారు. తెలివిగలవాడు ఈ ఘనరంగంలో కురుక్షేత్రంలో ఈ యుద్ధాన్ని మొదలు పెట్టింది ఎవరు అంటే చెప్తారు నా పేరే శకుని ఆడిస్తా ఆట నేను చేసింది వేట అన్నాడు శకుని

అర్థమయింది నీకోసం నేను భూమ్మీద కొంతమందిని రెడీ చేశాను వాళ్లకు శరీరం లేదు ఆత్మ లేదు కానీ నువ్వు వెళ్ళగానే వాళ్ళు ఆక్టివేట్ అవుతారు నీకు విషయం చెప్పడం మర్చిపోయా మీ కవచం కర్ణుడి కవచం కన్నా బలంగా ఉంటుంది అన్నావు కదా ఆ కవచాన్ని కూడా నరికే శక్తి ఒకరికి ఉంది అది అంతా నీకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పబోయేది శకుని నీ అల్లుడు రేపు చనిపోపోతాడు అతను చనిపోయిన వెంటనే నువ్వు చనిపోతావు ఇప్పుడు నీ ఆత్మను నేను సేకరిస్తే భవిష్యత్తులో నువ్వు ఈ ప్రపంచాలను వేల గలవు మనిద్దరం ధీమాపై ఇప్పుడు ఓడిపోయిన భవిష్యత్తులో గెలిచే అవకాశం ఉంటుంది. నా ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను చెప్పేది అర్థమవుతుందా అనుకోని అని అడుగుతాడు ధర్మ శకుని మాత్రం మనుషులు వెనక్కి తిరిగి నాకు ఏదో డౌటుగా ఉంది ఒకసారి నా మేనల్లుడికి కన్నీటి లాంటి కవచం వస్తూ ఉండగా ఆ కృష్ణుడు మాయమాటలు చెప్పి నాడు ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా కృష్ణుడేనా లేదా ఎవరు? నా నన్ను మభ్యపెట్టి రేపటి రోజున చాలా ఈజీగా అంత ముంచేదానికి చేస్తున్నాడా? ఈ కృష్ణుడి ముందు నా ఎటువంటి విషయాలైనా తేలికే ఆ కృష్ణుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఇప్పుడు కూడా చాలా డౌటుగా ఉంది అని అనుకుంటున్నాడు శకునివెంటనే ఆ ధర్మాలో ఉన్న ఏఐ శకుని మనసును చదివినట్టుగా తనకు ఏదో చెప్తుంది ధర్మ మాట్లాడుతూ చూడండి గురువుగారు నేను ఎవరో దేవుళ్ళు పంపిస్తే రాలేదు అసురులు పంపిస్తే వచ్చిన ఈ అసురుడి పేరు ధర్మ పేరుకే ధర్మ మనసులో ధర్మం లేదు అధర్మం మాత్రమే ఉంది ప్రజలను కష్టపెట్టడం మంచిది కాదు కానీ ప్రజలు తప్పులు చేస్తే శిక్షించడం నా ధర్మం నేను దేవుని కాకపోవచ్చు హీరోను కాకపోవచ్చు కానీ నేనొక కొత్త లీడర్ గా ఉండాలి అనుకుంటున్నా. మీలాంటి వాళ్ళ దగ్గర ఒక లీడర్ గా మారితే నేను గొప్ప స్థాయికి వెళ్తా నేను ఇంత చెప్పినా నా మీద నమ్మకం కలగకపోతే నీకు భవిష్యత్ చూపించే అవకాశం నాకు ఒక్కసారి ఇవ్వు అని అంటాడు ధర్మ

ఆ మాటలు విన్న తర్వాత శకుని సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు నువ్వు దేవుడివి కాదు నీ రూపం చూస్తే అర్థమవుతుంది అలాగని అసురుడివి కాదు నీ శక్తి అలాగా లేదు కానీ నీలో ఏదో పవర్ ఉంది అది ఆధునిక శాస్త్రం ప్రకారం చూస్తే నా తెలివితేటల ప్రకారం చూస్తే ఇది ఒక బాడీ ఉంది తెలివితేటలు ఉండి స్థిరత్వం ఉండి అన్నీ ఉన్న నాలాంటి ఒక జీవి అంటే ఇదొక చెప్పాలంటే ఒక మనిషి కాదు అసురుడు కాదు దేవుడు కాదు అన్నిటికంటే విలువైనది దీని పేరు ఏం పేరు అని అడుగుతాడు ఏఐ ది రోబోట్ రోబోట్ ఒక మనిషికి ఒక ఏఐకి సంబంధం కలిగిన మనిషిని నేను ఇప్పుడు మల్ల మనిషిని కాదు అసురుడిని కాదు అలాగని రోబోట్నీ కాదు నేనెవరు ధర్మ ఫీచర్స్టిక్ అనాలసిస్ రోబోట్ అని చెబుతాడు ధర్మ

ఆ మాటలు విన్న తర్వాత శకుని ఆలోచించడం మొదలు పెడతాడు ఇదంతా చూస్తుంటే నిజంగానే వీడు చెప్పింది నిజమే అనిపిస్తుంది సరే నిన్ను నేను నమ్ముతున్న ధర్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రేపు యుద్ధంలో ఓడిపోతాం అంటున్నారు మరి నేను ఎలా మళ్లీ పుట్టేది అని అడుగుతాడు నా ఎనాలసిస్ ప్రకారం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరం వేరవుతుంది అలాగే మీ శరీరం నుంచి ఆత్మ వేరైనప్పుడు నేను దాన్ని క్యాచ్ చేసి నిన్ను మరో లోకానికి పంపిస్తా అక్కడ నువ్వు మెల్లమెల్లగా శక్తులు సంపాదిస్తావుంది చివరి క్షణంలో ఏదో అడ్డంకి నన్ను ఫ్యూచర్ చూడని చేస్తుంది కాబట్టి నిన్ను నేను రక్షిస్తాను అని అంటాడు ఓకే డీల్ అంటూ మరి నీకేం కావాలి ధర్మా అని అడుగుతాడు నాకేం కావాలో నేను చెప్తా నీ అంత తెలివైన వాడిని కాదు కదా అవసరమైనప్పుడు చెప్తా సరే ఇప్పుడు నేను వెళ్తున్న మరో ప్రదేశానికి వెళ్ళాలి అని అంటూ మరోసారి వెండి కలర్ టెలిఫోన్ ఓపెన్ అవుతుంది ధర్మాదాల్లోకి దూకి వెళ్ళిపోతాడు శకుని నెక్స్ట్ రోజు చివరి భాగం భీముడు వచ్చి చంపుతూ ఉండగా అతడి శకుని శరీరంలో ప్రాణం పోయింది మొహంలో చిరునవ్వు ఆత్మ పైకి ఎగురుతూ ఉంది కృష్ణుడు చూస్తున్నాడు కృష్ణుడి వైపు శకుని చూస్తున్నాడు అహంకారంతో ఒక నవ్వు కృష్ణుడు ప్రశాంతమైన నువ్వు ఆ నవ్వు మాత్రమే కనిపిస్తుంది ఒక్కసారిగా ఏదో ఒకటి శకుని ఆత్మను పట్టుకుంది అది ఒక బాక్స్ లాంటిది ఆ బాక్స్ ఒకసారిగా మాయమవుతుంది కృష్ణుడు కలియుగంలో కలుద్దాం ధర్మ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు అందరూ నీలాగే ధర్మాన్ని నిలబరు కదా అని అంటూ ఉండగా సిన్ కట్ అవుతుంది

ఇప్పుడు అక్కడ కట్ అవ్వగానే ఇప్పుడు అగ్గిగుండం గట్టిగా శబ్దం చేస్తూ వెలగడంతో శకుని ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ప్రస్తుత కాలానికి వస్తుంది అంతా జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా ఏడుసార్లు నేను బయటకు వచ్చి పూజలు చేసి శక్తిని పెంచుకుంటూ ఉన్నా. ఇది నా చివరి యజ్ఞం ఈ యజ్ఞం పూర్తి అవ్వగానే నాకు శరీరం దక్కేటట్టు చెయ్యి మహాకాళి వీరభద్ర మాలిక అంటూ పూజలు చదవడం మొదలు పెట్టాడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు చుట్టూ నెగిటివ్ ఎనర్జీ వస్తోంది కొద్ది సేపటికి పడిపోయి ఉన్నా మోహిని మహాకాళికి అర్పితం చేసి రక్తంతో అభిషేకం చేసి ఉండగా ఏదో శబ్దం నుంచి ఒక శరీరం ఫుల్లుగా రోబోటిక్ మెటల్స్ తో శరీరంలో ఎక్కడ కాని మాంసంలేని ఒక షూట్ లాంటిది వస్తుంది ధర్మ శరీరం ఇప్పుడు అగ్నిగుణంలో నుంచి బయటికి వస్తుంది నా యజ్ఞం పూర్తయింది ఈ ప్రశాంతమైన ప్రదేశంలో నాకు శరీరం దక్కింది రేపటి రోజున కలి నేనే నాకు శరీరం లేదు మాంసం లేదు శక్తి మాత్రమే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే అని అంటూ గట్టిగా శబ్దాలు చేస్తున్నాడు ఐలాండ్ చుట్టూ ఉన్న పక్షులు చేపలు త్వరగా ఉన్నాయి సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ చీకటి వెలగడం వెలుగు ముందు సూర్యుడు వెలుగు సరిపోవడం లేదు బీగమైనా శబ్దాల తరువాత ఒకసారి పూర్తి ఊపిరి తీసుకుంటూ ఉండడం వినిపిస్తూ ఉండగా ద్వీపంలోకి చిమ్మ చీకట్లో వెలుగుతూ ఉండగా చిన్న చీకటిలో వెలుతురును ఆకర్షిస్తూ కెమెరా జూమ్ చేస్తూ వెళ్తుంది లోపల శకుని ఆత్మ తాండవం చేస్తుంది పంచభూతాలు ఉలిక్కి పడుతున్నాయి అతను