Not the End - 41 in Telugu Adventure Stories by Ravi chendra Sunnkari books and stories PDF | అంతం కాదు - 41

Featured Books
Categories
Share

అంతం కాదు - 41

అతను అటు ఇటు చూస్తూ ఉన్నంత లేవవే నీళ్లు ఆవిరిపోయి చెట్లు చనిపోయి ఉంటాయి అతను మెల్లగా పైకి లేచి ఆ కొలనులోకి అడుగు పెడతాడు అందులో ఒక స్క్వేర్ టైప్ బాక్స్ కనిపిస్తుంది అక్కడక్కడ చిన్నచిన్న హోల్స్ కనిపిస్తూ పసుపు రంగు వెధవలుతూ ఉంది వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని టచ్ చేయగా అది ఒక రూపం దాల్చి అలోగ్రాఫ్ ఇమేజ్ లా మారి ఒక మనిషిలా తయారవుతూ పో విక్రమ్ నువ్వేనా నువ్వు నీకున్న సూర్యుడు శక్తితో నాకు ఎనర్జీ ఇచ్చావు చాలా థ్యాంక్స్ ఇంకొంచెం ఇస్తావా అని అంటూ స్పీడ్ గా విక్రమ్ శరీరానికి చేరుతాడు విక్రంలో సూర్యుడు శక్తి ప్రకాశం మొత్తం మారిన బాక్స్ లో నుంచి వచ్చిన మనిషిలా మారిన వ్యక్తి ఆయన కొంచెం తీసుకోగానే విక్రమ్ మళ్ళీ కూలిపోతాడు ఏంట్రా నా శిక్ష ఎన్నిసార్లు పవర్స్ కోసం కింద మీద పడుతున్న నా జీవితంలో ఎవరి జీవితం ఉండకూడదు అని అంటూ నల్లగా ఒక బండి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి బయటికి వచ్చి హలో విక్రం నా పేరు వీర అని అంటాడు

వీరన్న బాగుంది సరే ఇప్పుడు నీ బాధ ఏంటి నాలో శక్తి ఎందుకు తీసుకుంటున్నావ్ అని అంటాడు వీర చిన్నగా నవ్వుతూ క్షమించు మిత్రమా నాకు శక్తి కావాలి లేదంటే నేను మళ్ళీ పడిపోతాను దానికోసం నిన్ను కొంచెం కష్టపెట్టా మనిద్దరం ఇప్పుడు ఒక బాండ్ ఏర్పడింది నువ్వు లేకపోతే నేనులేను నేను లేకపోతే నువ్వు లేవు నా కోసం చిన్న సహాయం చేయాలి మిత్రమా ఇప్పుడు నా ప్రదేశం అల్లకల్లంగా మారింది దాన్ని నువ్వే లోపల రక్షించాలి నువ్వు మాత్రమే చేయగలవు నీలో నాకు తెలియని శక్తి ఏదో ఉంది అదే నన్ను నీకు అట్రాక్ట్ చేసింది ఇప్పుడు మనిద్దరం ఒకే రకమైన బాండుతో బ్రతుకుతున్నాం దానికోసం నువ్వు చిన్న సహాయం చేయాలి తప్పుగా అనుకోకు అని మళ్ళీ మళ్ళీ బ్రతిమా ఆడుతున్నాడు. సరే సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటాడు ఏం లేదు మిత్రమా నన్ను మా గ్రహానికి తీసుకువెళ్లి మీ శక్తితో అక్కడ అసురులను చంపేయాలి అని అంటాడు అసురుల వాళ్ళు ఎవరు అని అంటాడు నీకీ కథంతా చెప్పే ఓపిక లేదు కానీ ఆడియన్స్ కు అర్థం అవుతుందిలే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావ్ మనిద్దరం ఒకే చోట ఉండాలి దూరం అయితే దొరికే ప్రమాదమే అని అంటాడు వీర

అప్పటికే అక్కడికి అర్జున్ మరియు అక్షర వాళ్ళందరూ కొంతమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు అడిగి మొత్తం ధ్వంసం అయిపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అడవిలోకి అందరూ వెళ్లగలరు ఇదంతా గమనిస్తూ వీడు ఏం చేశాడు రా నిజంగా ఈడు చచ్చాడా బ్రతికాడా అని అక్షరా అంటుంది అర్జున్ గట్టిగా నవ్వుతూ వాడు చావడు అక్షరా నువ్వు బాధపడకు అని అంటాడు ఏమో నువ్వు కూడా పోయేకు అంటే సమయం గడిచే కొద్దీ నువ్వు కూడా మనిషివి కాకపోవచ్చు ఒక మంచి పని కోసం మీ ఇద్దరిని కలిపాడేమో ఆ దేవుడు అని అంటాడు సరే మోహన్ బావ నువ్వు నాకు జాతకం చెప్పకు చిరాకు వస్తుంది అని అంటే ముందుకు సాగుతుంది అక్షర అర్జున్ కూడా చిన్నగా నవ్వుతూ ముందుకు వెళ్తాడు అతను చూపు దూరంగా కనిపిస్తూ కింద పడిపోయి ఉన్నా విక్రమ్ కనిపిస్తాడు స్పీడుగా వెళ్లి విక్రమ్ చేతిలోకి తీసుకొని ఏంటి నీలో ఏదో శక్తి దాగి ఉన్నట్టు కనిపిస్తుంది ఈ విల్లు ఏంటి అని అంటాడు అర్జున్ విక్రమ్ నన్ను మాట్లాడించకు తమ్ముడా లేదా అన్న బ్రో నన్ను మాట్లాడినందుకు అని అంటూ కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు యాక్షన్ చేస్తూ అలా ఒడిలో పడిపోతాడు తన అన్నను మెల్లగా పైకెత్తినట్టుగా ఊహించుకుంటూ విక్రం ని తన రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ పడబెట్టి అక్షరం చూస్తూ అక్షర ఇతనికి కాపురం చేస్తావా సారీ కాపడం అంటే దీనికి గుళ్ళు నొప్పులుగా ఉందంట కొంచెం వేడి నీళ్లతో మధ్యాహ్నం చేస్తావా అని అంటాడు ఆ మాట వినగానే విక్రమహంలో వెలుగు కళ్ళు వింతగా మారుతూ అక్షర వైపు చూస్తున్నాడు నేను అక్షర  మాట్లాడుతున్నావ్ నేను వానికి మర్దన చేయడం ఏంటి అని అంటుంది ప్లీజ్ ప్లీజ్ అక్షర అని అంటూ నాకు చిన్న పని ఉంది అని అంటూ అర్జున్ అంటే ఒక బాల్ లాగా కనిపించే వస్తువులు నీళ్లు పోసి ఒళ్లంతా వత్తడం మొదలుపెట్టింది ఒక్కోసారి కోపంగా ఒక్కోసారి నవ్వుతూ గట్టిగటిగా వచ్చుతూ ఉంది అక్షరా నొప్పులకు విక్రమ్ ఇంకా గట్టిగా అరుస్తున్నాడు

ఇప్పుడు చెప్పవే అక్షర ఏంటి నీ బాధ ఎందుకు ఇంతలా నొక్కుతున్నావ్ అని అంటున్నాడు వే అంటే మర్యాదగా పిలుచు అంటూ మరోసారి నొక్కుతుంది విక్రమ్ గట్టిగా అరుస్తూ చిన్నగా నవ్వుతూ సరే కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పవా అని అంటాడు ఏ రోజు అనగా రోజు నన్ను తిడుతూ ఉంటావు కదా ఆరోజు అదే అప్పుడు భూమి అంత పోలీసుల స్టాండ్ లోకి వెళ్లి అందరిని ఒక బస్సు లాంటి ప్రదేశంలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీ అమ్మేమో గట్టిగా ఏడుస్తూ ఉంది మీ చెల్లి కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే మీ నాన్న చూస్తూ ఉన్నాడు ఆరోజు నువ్వు ఎక్కడికి వెళ్లావు ఆరోజు ఏం జరిగిందో తెలుసా నీకోసమని నేను ప్రేమించి నన్ను ప్రేమించిన వ్యక్తిని వదులుకొని నీకోసం వచ్చా కానీ చివర్లో నువ్వు ఎక్కడ కనిపించలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కనిపించావు అని అంటుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు స్ట్రైట్ గా మాట్లాడు అని అంటాడు వెంటనే అక్షర స్ట్రైట్ గానా అని అంటూ మరోసారి గట్టిగా అవుతుంది అబ్బా నువ్వు నన్ను చంపుతున్నావే రాక్షసి పిచ్చి రాక్షసి అలా కొద్దిసేపు తర్వాత ఏంటో నువ్వు నీ ప్రేమను వదిలేసావా అన్ని రోజులు నన్ను పట్టించుకోకుండా ఉండిపోయావు కదే ఒక్కసారిగా ఏమైంది అని అంటాడు అదంతా యాక్టింగ్ రా నువ్వు కనీసం ఒక్కసారన్న రియాక్ట్ అయ్యి నా దగ్గరికి వస్తావేమో అనుకుంటే చివరిదాకా నేను వచ్చేదాకా నువ్వు రాకపోతివి నేను వచ్చాక నువ్వు లేకపోతేవి అని అంటూ చిన్నగా కళ్ళల్లోంచి నీళ్లు తడుచుకుంటుంది

ఏంటి అలా ఏడుస్తున్న అంత చిన్నదానికి మరి నాకేం జరిగిందో తెలుసా అని అంటూ జరిగింది చెప్పిన తర్వాత ఆ చివరి క్షణంలో నాకు ఏదో అయింది మళ్ళీ కళ్ళు తెరిసేసరికి హాస్పిటల్ లో ఉన్న ఆ తర్వాత చిన్న ఫైట్ తర్వాత ఇక్కడికి వచ్చా ఇక్కడ నిన్ను చూసా అని చెప్పి ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు కనీసం ఇప్పటికైనా నన్ను ఒప్పుకున్నావే రాక్షసి అంటూ చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు తను కూడా సిగ్గుపడుతూ వదిలించుకుని సరేలే పడుకో. మళ్లీ వస్తా అని అంటాడు అని అంటుంది అప్పుడు దాకా అక్షర తర్వాత అప్పటిదాకా శరీరంలో ఉండి వీళ్ళ సరసాలు సంహిత్యాలు చూడలేక నరకమని అనుభవిస్తున్న వీర బయటికి వచ్చి ఏంట్రా నేను ఉన్నానని మర్చిపోయావా అని అంటాడు అని అని చిన్నగా నవ్వుతాడు నీ కళ్ళల్లో ఏం కనిపిస్తుందో తెలుసా కామం కాట్రాజు రా నువ్వు ఇప్పుడు నేనే కానీ లేకపోతే ఎప్పుడూ పని మొదలుపిస్తే పెట్టేసి ఉంటావు కదా అని అంటూ తిడతాడు ఇప్పటిదాకా సీరియస్ మూడ్ లో ఉన్న ఆడియన్స్ కి ఇప్పుడు కనీసం రిలాక్సేషన్ వస్తుందని ఇలా చేశా అని అంటాడు సరే నెక్స్ట్ ఏంటి అని అంటాడు విక్రమ్

ఏముంది రేపు నీకు నచ్చిన వాళ్ళను ఒకరిన ఇద్దరిని తీసుకొని మా లోకానికి వెళ్ళాలి అని అంటాడు ఇప్పుడు ఒకరిని ఇద్దరినీ అనగా అప్పుడే అర్జున్ గుర్తుకొస్తాడు ఇంకొకరు ఎవరు అని అనగా అతనికి తళుక్కున ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు ఆ చిన్న ఫైట్లు దొరికిపోయిన కుందేలును గుర్తు చేసుకుంటాడు అవును అది కావాలి అది ఎంత పవర్ఫుల్ గా ఉందో తెలుసా అని అంటాడు ఏదో కుందేలు అనుకుంటా చాలా బలంగా ఉంది జంతువులన్నిటిని ఒకటిగా చేసి సైన్యంలా మార్చి మనుషుల మీదకి దాడికి చేయడానికి వచ్చింది. అప్పుడు నా చేతిలో ఎలాగో పడిపోయింది అని అంటాడు ఏంటి కుందేలా? ఏంటి రా అది నువ్వు అనేది నువ్వు చెప్పేది దైవత్వంతో కూడి ఉన్న బుజ్జి దేవినా అని అంటాడు బుజ్జి దేవా ఎవరితది అని అంటాడు వెంటనే వీర చంపలు కొట్టుకుంటూ లేదు లేదు ఆమె దేవత అది మామూలుగా అంటే ఇప్పుడు కుందేలు కనిపిస్తుంది కదా కానీ అసలు రూపం ఒక గుర్రం అని అంటాడు ఏంటి గుర్రం కుందేలు ఏంట్రా ఏం చెప్తున్నావ్ అని అంటాడు విక్రమ్