నేలమీదకి దిగిన వెంటనే సామ్రాట్ తన చేతిలో ఉన్న చిన్న కట్టెపుల్ల లాంటిది భూమిలో పుచ్చుతాడు భూమి ఎంత ఒక్కసారిగా పులకరిస్తుంది ఏదో జరుగుతుంది భూమి ఆకాశం ఒకటైనట్టుగా వాన పడటం మొదలు పెడుతుంది సముద్రం నీరు ఆ దెబ్బకు బయట తిరుగుతున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక్కసారిగా అన్ని చెడిపోతాయి
ఏంటి రాధా ఇప్పుడు చూస్తావా అని అంటూ ఎక్కడ ఉన్న కుర్చీని తీసుకు వస్తాడు ఏంటి ఇంత చిక్కిపోయావ్ తినడం లేదా అని అంటాడు ఏంటి తినేది బాబు నువ్వు వెళ్లింటా నుంచి వీడు మా తల తింటున్నాడు అని అంట అని అంటుంది రాదా వెంటనే సామ్రాట్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు ఏమైంది అని చుట్టూ చూస్తున్నాడు ప్రపంచమంతా విచిత్రంగా మారిపోయింది కూలిపోయిన భవనాలు సరిగ్గా బట్టలు లేని ప్రజలు తిండి లేనట్టుగా బొక్క చిక్కిపోయారు కనిపించడం లేదు అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు అప్పుడు ఈ చెట్లు కూడా లేవు ఏంటిది మొత్తం మార్చేసారే నేను లేకపోతే ప్రపంచం ఇలా అయిపోతుందా అని గట్టిగా నవ్వుతాడు ఆ నవ్వుకో రాదా ఆశ్చర్య పోతుంది ఇలా ఉన్నాడు నిజంగా వీడు సామ్రాటేనా లేదా ఎవరోనా అని ఆలోచిస్తూ ఉంది
నవ్వు ఆపి ఆగు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది ప్రపంచాన్ని నీలా మార్చేశాడు ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ మనుషులు బాగాలేరు అని అంటాడు అతన్ని చుట్టుముట్టి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతాయి సామ్రాట్ కూడా ఏం చేస్తాయో అన్నట్టు చూస్తూ ఉన్నాడు వెంటనే రోబోట్ లని ఒక రకమైన లేజర్ లైఫ్ని విడిచి అవి సామ్రాట్ ని చుట్టుముట్టి కట్టి పడేసాయి
రాధా గిఫ్ట్ గా అరుస్తూ వాటిని ఎలాగా ఆపు అని అంటాడు ఆపితే ఏం లాభం నేను ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి కదా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని అంటూ రోబోలను లాక్కుంటూ ఎక్కడికో వెళ్తున్నాడు కొద్దిసేపటికి ఒక పెద్ద భవనంలోకి చేరుకుంటాడు
ఆ వేగానికి వచ్చిన రోబోట్లు సునాచనుకలు అయిపోయాయి డోర్ తన్నుకుంటూ ఎవడ్రా ఎవడు వాడు నా ప్రపంచాన్ని ఇలా మార్చింది ఎవరు? మీరా బేటా ఆరే అని అంటూ మాట్లాడుతూ ముందుకు వెళుతున్నాడు అతని దూకుడుకు భవనం కుదులుతూ ఉంది
అప్పుడే స్టైల్ గా దిగుతూ ధర్మ కిందికి వస్తాడు అతని చుట్టూ ఆర్మరు బ్లాక్ కలర్ లో మెరిసిపోతూ ఉండగా అతనికి రెక్కలు నా మరో రెండు చేతులు ఐదు రోబోటిక్ హ్యాండ్లు ఏంటి సామ్రాట్ వచ్చావా మా మామ నిన్ను చంపాడు అన్నాడే కానీ ఎలా బతుకుతాం అది కూడా సంవత్సరం అయ్యాక ఇది చాలా విచిత్రంగా ఉంది ఎక్కడికి వెళ్లావు అని అంటూ దిగుతున్నాడు ధర్మ
ఏంటి నువ్వు నాతో మాట్లాడుతున్నావా నీవల్లేనా నన్ను వాడు నన్ను చంపాలి అనుకుంది కానీ ఇప్పుడు వాడు బ్రతికి లేడు కదా నువ్వు ఎప్పుడో చంపేసుంటావు అని అంటాడు ఒకసారిగా ఉలిక్కిపడి చూస్తాడు నాకు తెలియదా నీకు తెలుసా అంటే నాకు నీకంటే ఎక్కువ తెలిసి ఉంటాయి. నీకు నాకంటే ఎక్కువ తెలిసి ఉంటే నీ కంటే ఎక్కువ నాకు తెలిసి ఉంటుంది అని చెప్తున్నాడు సామ్రాట్
సామ్రాట్ మాటలకు తికమక పడుతున్న ధర్మ రేయ్ నాకు ఇలా చెప్పకు ఏదైనా సూటిగా చెప్పు అని దిగుతున్నాడు దిగిన తర్వాత సోఫాలో కూర్చుని ఇప్పుడు నీ సంగతి ఏంటి నీకేం కావాలి అసలు నీ సంగతేంటి అని అంటూ తన చేతిని పైకి ఎత్తుతాడు. తన చేతి నుంచి ఒక ఏ ఆకారంలో ఉన్న ఐటెం బయటికి వస్తుంది
ఏ ఆకారంలో ఉన్న ఐటమ్ నువ్వు చూసి దీన్నే కదా రాదా మెడలో వేశావు సారీ కలలో గుచ్చావు దానివల్ల తను చావు చివరికి చేరుకుంది ఇప్పుడు అది నా మీద ఉపయోగిస్తున్నావా ఇలాంటివి ఎన్నో ఆపలేవు అని అంటూ తన చేతిని పైకి ఎత్తాడు తన చేత నుంచి ఒక బ్లూ కలర్ రేస్ వస్తుంది వెంటనే ఏ ఆకారంలో ఉన్న ఐటమ్ ఢీ కొడుతుంది రెండు గ్లాస్ అవుతాయి ఏ ఆకారంలో ఉన్న ఐటెం ఒకసారి అవుతుంది
ఎప్పుడైతే ఏ ఆకారంలో ఉన్న ఐటెం తేలిపోతుందో వెంటనే చుట్టు పొగ అల్లుకుంటుంది ఒకసారిగా సామ్రాట్ ని ముంచేస్తుంది ఒక పెద్ద ఢీ కొట్టినట్టుగా ఏదో శబ్దం సామ్రాట్ ఎగిరి దూరంగా పడతాడు రెండు మూడు బోనాలు కుప్పకూలిపోతాయి అయినా సామ్రాట్ కి ఏమీ కాదు
సామ్రాట్ గట్టిగా నవ్వుతూ ఏంటి పిల్లలు ఆటలాడుతున్నావే అని లేస్తాడు తగ్గిపోతుంది అనగా మరోసారి ఎవరు వచ్చి కొట్టడానికి ట్రై చేస్తారు ఒక అడుగు వెనక్కి వచ్చి చేయి పట్టుకొని అదే బోనం చేసి రెండు మూడు సార్లు అతని కొడతాడు ధర్మను ధర్మ కూడా తగ్గకుండా కొడుతున్న చెయ్యిని పట్టుకొని మళ్లీ సామ్రాట్ ని కిందకి వేసి కొడతాడు ఇద్దరూ పైకి కిందికి ఒకరినొకరు కొట్టుకుంటూ భూమికి బుక్కపెట్టేలా అటు పక్క నుంచి ఇటుపక్కకి ఇటుపక్క నుంచి అటుపక్కకి సముద్రం ఉలిక్కిపడుతుంది భవనాలు కూలిపోతున్నాయి విధ్వంసం అంటే ఏంటో చూపిస్తున్నారు ధర్మ సామ్రాట్
అలా ఇద్దరు కొట్టుకుంటూ ఒక పెద్ద భవనానికి ఢీ కొట్టి ఇద్దరు శిరోపక్క పెడతారు ఇలా అయితే కాదనుకున్న ధర్మ తన వ్యవస్థ ఉన్న రెండు చేతులను బలంగా చేసి సోలార్ బీమ్ అటాచ్ చేయడానికి రెండు చేతులు ఉపయోగిస్తున్నాడు మరి రెండు చేతులకు ఒక బలమైన షీల్డ్ లాంటిది చేరుకుంది ఆ రెండు చేతులతో సామ్రాట్ కడుపులో గుద్దుతాడు మరో వైపు నుంచి తల వైపుకు మరో రెండు చేతులు వచ్చి సోలార్ బీమ్ అటాచ్ చేస్తాయి ఒకసారిగా సామ్రాట్ ఎగిరి పడతాడు ఈ దెబ్బకు చనిపోయి ఉంటాడు అని అనుకుంటాడు ధర్మ
ఆ దెబ్బకు తన బట్టలు చినిగిపోతాయి శరీరం అంతా ఒక పసుపు రంగు ఆర్మూర్ తిట్టుకొని ఉందే అందుకే ఇంతవరకు అతనికి ఏమీ కాలేదు మొహానికి కూడా మెల్లగా ఆ సీల్డ్ తాకుతూ శరీరం అంతా తాగుతూ ఉంది ఇప్పుడు అసలైన ఆట మొదలైంది గాలిలోకి లేచాడు సాంధాలు తన వేగానికి సూర్యుడు కూడా ముచ్చటిస్తున్నట్టుగా ఆ మబ్బులు చాటుకు వెళ్తాడు గాలి వేగానికి సామ్రాట్ వెళ్తున్న వేగానికి మరో అగ్నిపర్వతంలా మారిపోయాడు సామ్రాట్ ఆ వేగాన్ని చూసినా ధర్మ ఏంటి నువ్వు కూడా ఇలా చేయగలవా ఇప్పుడు నాకు చూస్తావా ధరించాడు అతను కూడా ఫుల్ స్పీడ్ తో వస్తున్నాడు
అలా ఇద్దరు మరోసారి గుద్దుకుంటారు అక్కడున్న రోబోట్లు ఆ దెబ్బకు అన్ని కుప్పకూలిపోయాయి ఏంటి ఇంకా బ్రతికున్నారా అని అనుకుంటానన్నారు ఒకరిని చూసి ఒకరు కానీ సామ్రాట్ ఆగు నీకు కనెక్షన్ ఎక్కడ నుంచి వస్తుంది బంగారం అని అంటాడు ఎక్కడి నుంచో ఎందుకు వస్తుంది అని అంటాడు చుట్టూ రోబోలు చుట్టుముడుతున్నాయి ఒకవేళ ఇప్పుడు నీకు వాటికి ఉన్న కనెక్షన్ తెగిపోతే ఏం చేస్తాం అని అంటాడు ఏంటి ఎలా తెగిపోతుంది పిచ్చా నేను ఎంత అడవిలో ఉన్న కానీ నా నుంచి సిగ్నల్ కట్ అవ్వడం చాలా కష్టం నీకు తెలుసా అని అంటాడు ఇప్పుడు నీకు తెలియబోయేది అంటే తెలుసా ఇప్పుడు ఈ ప్రపంచం ప్రకృతితో సమ్మేళనం అవుతుంది చూస్తావా అని అంటాడు సామ్రాడు
నువ్వు రోబోవి ఎనాలసిస్ చేయాలి కానీ మృగానికి వేటాడి మృగానికి అడవి లేదా సముద్రం తేడా ఉండదు కేవలం తన టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది ఇది నీకు తెలుసా అని అంటాడు ఎందుకు తెలియదు నాకు బాగా తెలుసు అని అంటాడు మరి ఇప్పుడు ఫైట్ చేద్దామా అని అంటాడు రోబో లన్ని చుట్టుముడుతూ ఉండగా ఒక్కసారిగా తన శక్తిని తను ఫస్ట్ లో నాటిన కొమ్మమీద వేస్తాడు అది బంగారు రంగులో వెలుగుతూ ఉండగా ఆ శక్తి ఆ కొమ్మకు తగులుతుంది అది ఒకసారిగా భూమిని పంపిస్తూ భూమి అంతా చెట్లతో నింపేస్తుంది