నేను ఎక్కువగా నమ్మే నా దైవం శివయ్య.
నా అన్ని కష్టా సుఖల్లో తోడు ఉండే దైవం నా శివయ్య.
నమ్మిన భక్తుని ఎంత బాధ పెట్టిన సరే అది వారి మంచికే అని పూసగుచ్చినట్టు అర్థం అయ్యేలా చేస్తాడు నా తండ్రి పరమేశ్వరుడు.
దైవాన్ని నమ్మి చెడిపోయినా వాళ్ళు లేరు.
కర్మను అనుసరించి జీవితం ముందుకు సాగుతుంది.
ఓం నమ శివాయ నమః 🙏🌸🙏
అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.