Free Telugu Thought Quotes by Dinakar Reddy | 111630649

సగటు మనిషి స్వగతాన్ని తలచుకుంటూ
అంతరాత్మ చేసే గుసగుసలు.
వినపడనట్టు నటించమన్నాయి
నేటి సమాజపు పోకడలు..

-Dinakar Reddy

View More   Telugu Thought | Telugu Stories