##పెళ్లైన ఆడపిల్లకు తనకంటున్న ఆలోచనలు, కలలు ఉండకూడవు.
ఆమె నిరంతరం పిల్లల కోసం, భర్త కోసం పని చేస్తూ ఉండాలి.
భర్త చెప్పే ప్రతి మాట వినిపించుకుని ఆ మాటలకు తల వంచాలి. అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే ప్రాణం లేని బొమ్మలా ఉండాలి.
అప్పుడు భర్తకు సంతృప్తి కలుగుతుంది.