The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
बदल रही हूं मैं या इस ज़माने को बदलते हुए देख रही हूं जो भी हो बस खुद से ही शिकायत कर रही हूं ,,,, _Manshi K
जब हम जवा होंगे जाने कहा होंगे आज पता चला सब सोशल मीडिया में जमा होंगे
ठंड को देखते हुए एक लोक कहावत याद आ गई जो मैंने बूढ़ी तो नहीं पर मेरी स्यानी सहेली से सुनी थी... " भय को भूत हवा को जाड़ो जब देखो जब आंगे ठाड़ो "
💕 మరిచే మనసు నాది కాదు...! 💕 మర్చిపోయే జ్ఞాపకం నువ్వు కావు...! 💕 కంటికి దూరంగా ఉండవచ్చేమో కానీ...!! 💕 మనసుకి మాత్రం ఎప్పుడూ చెరువగానే ఉంటావు...!!! ❤️ ఐ మిస్ యూ బంగారం ❤️ అందనంత వరకు అన్ని అందగానే ఉంటాయ్..కాని అందిన తరవతే..! అందినవి కూడా.. అలుసై పోతాయి.. అది వస్తువేనా..!?మనిషైనా..!? సమయం ఉన్నప్పుడు మాట్లడేది .పరిచయం... సమయం చేసుకోని మాట్లాడేది. బంధం.... కానీ సమయం లేడున్నా.. మట్లాడేది ట్రూ లవ్.. నలుగురికీ నచ్చే నువ్వు మరో.. నలుగురికీ నచ్చక పోవచ్చు.. పది మంది మెచ్చుకునే నిన్ను.. ఇంకో పది మంది తిట్టుకోవచ్చు.. సో ఎవరు ఏమీ అన్నా.. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నిలా ఉండు.. నా..కోసం నువ్వు..👈 నీ..కోసం నేను..👉 ఒకరికీ ఒకరం మనం ఇద్ధరం...🫰🫶❤️🩹 ఎప్పటికి కలీసి ఉండలేమని తెలిసినా.. ఎందుకో తెలీదు. . నా మనసు నిన్నే కోరుకుంటుంది.. అందరూ మన వాళ్ళే కాదా.. అని అనుకో.. తప్పు లేదు.. కానీ.. కానీ. ..అందరూ మనలాంటి మంచి మనస్తత్వం కలవారే అని ఎప్పుడూ కూడా అనుకోకు..ఎందుకంటే. .ఎవరు ఎలాంటి వారో.. ఎవరి మనసు లో ఏముందో మనకు తెలిదు కదా..ఈ ప్రపంచంలో అత్యంత గా వేగవంతంగా.. మరేది ఒక మనిషి మనసు మాత్రమే. .ఏ సమయం లో ఎవరి మనసు ఎలా మారుతుందో.. ఎవరికి తెలిదు..సో.. విలైనంత వరకు మనుషులకు దూరం గా ..ఉండు.. విలైనంత వరకు దేవుడికి దగ్గర ఉండు..🤗🤗 ఈ రోజుల్లో కొందరూ..అమ్మయిలైనా అబ్బాయిలైనా...!! అన్ లైన్ లో ప్రేమలు.. ఆఫ్ లైన్ లో సరసలు.. ఆఫ్ లైన్ లో సరసలు.. ఆన్ లైన్ లో ప్రేమలు. . ఇదే కదా నేటి సమాజంలో జరుగుతుంది. . హరే అలా ఎందుకు రా.. చేస్తారు..హా ప్రేమిస్తే.. ఒకరినే ప్రేంచాలి.... ఒకరితోనే జీవించాలి..✍️🌿 ఈ రోజుల్లో కొంతమంది ఏలా ఉన్నారంటే.. వాళ్ళకి ఏదైనా.. వసరం ఉంటే..తప్ప మనతో మాట్లడరు..అలాగే వాళ్ళకి.. బోర్ కొట్టినప్పుడు టైం పాస్ కి మాట్లడే వాళ్ళే తప్ప.. నీ తో నిజానికి మాట్లడదాం అనే వాళ్లు ఎవరు లేరు...ఇక్కడా. .!!? మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన గుండె గట్టిగా ( లబ్ డబ్) అని ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా. .!?? " నువ్వు దూరమైపోతే ఈ గుండె కోట్టుకోవడం ఆగిపోతుందేమో " అని 😊🤭🙈.... నువ్వు కోరుకున్న మనిషి నీ జీవితంలో కి రాలేదంటే అంతకన్న గొప్పగా నిన్ను ఎవరో కోరుకుంటున్నారేమో..హ్మ్..!! ....😊🙂..!!!! ఎందుకు బాధ పడుతున్నవ్.. వాళ్ళ గురించి ఆలోచిస్తూ.. నిన్ను కాదని వెళ్ళిపోయిన వారికోసం.. కలవరం మానుకో.. జస్ట్.. స్మైల్ కూల్ అవ్వు.. ఏ వాళ్ళు నీ లైఫ్ లో లేకపోతే నువ్వు బతకలేవా.. !? హా.. ఇలా మాట మాట్లడతాం కానీ.. హర్ట్ లో చాలా పైన్ ఉంటదబ్బా..😢🥺 నిజంగా నిజయితిగా.. ప్రేమిస్తేనే..చివరికి మిగిలేవి కన్నిలు..మాత్రమే. .తప్ప ఆ పర్సన్ మన లైఫ్ లో ఉండరూ.. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వలి కాని..ఆనందం కోసమో...అవసరం కోసమో.. ప్రేమించకండి.. ప్లీజ్..మీది కేవలం నటనే కాచ్చు కానీ ఎదుటి వారిది జీవితం.. ఒకరి ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో ఆడుకోకండి... ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వలి కాని జ్ఞపకాలను కాదు.. 🥺😢 ఇట్లు నీకేమీ కాని నేను....✍️🪄🌿
పట్టుకున్నా దాన్ని విడిచి పెట్టకు.. విడిచి పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు..అది ఆశయం అయినా. బంధం అయినా......✍️🌿 ఒకప్పుడు. నువ్వు తింటేనే నేను తింటాను.. అని చెప్పిన వాళ్ళే. . ఈ రోజు నువ్వు తిన్నవో .. లేదో ఎలా ఉన్నావో అని కూడా అడగరు.. ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు .. ఈ ప్రపంచనే మర్చిపోతావు.. అదే ప్రేమ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు.. ఈ ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది.. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా.ఎడ్వల్సి వస్తుంది.. !! 🌿 ఎందుకైనా మంచిది విలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండు...🌿 ఇట్లు నికేమీ కాని నేను...✍️😔
మనకి ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు. . మల్లి చేస్తా అన్నాక..రోజు మొత్తం గడిచి పోతుంది మల్లి చేసేదాకా.. రెస్పాన్స్ ఉండదు ఇష్టం అనేది నాకేనా..హ తనకి కూడా నా.. ఇష్టం లేకుంటే..indirect గా చెప్పోచు కదా.. అంతే కానీ ఇలా ఇష్టంలేకపోయినా ఇష్టం ఉన్నాట్టు.. ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టు నటించకండి ఇక్కడ మీరు ఇగ్నోర్ చేసే పర్సన్.ఎమోషనల్ గా చాలా విక్ అయిపోతారు.. మీకు నిజంగా ఒక పర్సన్ ఇష్టం లేకపోతే.. నిజం చెప్పండి..అంతే కానీ ఇష్టం లేకపోయినా.ఇష్టం ఉన్నట్టు నటించకండి..ప్లీజ్.మీది నటనే కాచ్చు కానీ ఎదుటి ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు.. మనతో ఆవసరాలు ఉన్నంతవరకే . ఈ బంధాలైనా, బంధుత్వాలైనా.. అవసరం తిరిపోతే ఏ బందమైనా.. భారమే.. ఇట్లు నీకేమి కానీ నేను...✍️🌿
✤┈SuNo न┤_★_ ए लड़की.जब तुम साथ थी तो गर्मी की तप्ती धूप भी सुनहरी लगती थी, अब तुम नहीं हो तो ये दिसंबर की सर्द हवाएं भी मुझे ज़लाती है" ये प्यार भी तब क्यों होता है" जब क़िस्मत में मिलना ही नहीं होता है, तेरा मेरा मिलना हो न हो क़िस्मत में पर सुना है कि प्यार के आगे रब भी झुकता है’ जैसे धरती और आकाश का मिलन क्षितिज पर होता है..🔥 @LoVe_AaShiQ_SinGh ╭─❀💔༻ ╨─────────━❥ ♦❙❙➛ज़ख़्मी-ऐ-ज़ुबानी•❙❙♦ ╨─────────━❥
शाम घर आकर जब मैंने खुद को झड़ाया तो इतनी आँखें गिरी जमीं पर कुछ घूरती, कुछ रेंगती कुछ टटोलती मेरा तन मन कुछ आस्तीन में फंसी थी कुछ कॉलर में अटकी थी कुछ उलझी थी बालों में गर्दन के पीछे चिपकी मिली कुछ उंगलियों में पोरों में कुछ नशीली कुछ रसीली कोई बेशर्मी से भरी हुई ये आंखें ऐसी क्यों हैं? उनकी हमारी सी आंखें पर इतना अंतर क्यों है? मैं रोज़ प्रार्थना करती हूँ कुछ न चिपका मिले मुझ पर जैसी मैं सुबह जाती हूँ घर से वैसे साफ सुथरी आऊं वापस मगर ऐसा हो पाता नहीं बोझ उठाये नजरों का हरदम चलते रहना नियति है मेरी, शायद..!
An article on Yoga by Vanita Thakkar on HubPages …. This is the second article in a series of four articles on Yoga …. https://discover.hubpages.com/religion-philosophy/yoga-the-science-and-art-of-human-life-part-ii
koy ne khabar hoy to kejo.....? #_krishna 💞
તરસતી ક્ષણો તત્પર હતી મુલાકાત માટે આતુર હતી… -કામિની
क्या सचमुच मैं बदल रही हूँ या खुद से खुद को छल रही हूँ पापा के अंगना माँ का आँचल छोड़ मैं कही और की रौनक बन पल रही हूँ अपनी मुस्कान को छाए नये ढांचे में ढल रही हूँ न जाने कितनी उलझनों के साथ मचल रही हूँ सिमट के किस्तो में समेट चल रही हूँ क्या सच मुच मैं बदल रहीं हूँ मेरा अस्तित्व में हूँ पर मैं नही के जैसे मृगजल हो रही हूँ...!!
" लक्ष्य राज 👑 का लक्ष्य अटल 🤞 है जैसे पर्वत हिमाचल 🏔है आज कोई तूफानों 🌪 से टकराये गा। "
मेरे बड़ो ने एक बात सिखाई थी अच्छे लोगों के साथ रहना, अच्छे बनोगे….अपने बड़ो की बात मान रहा हूँ.
Hello and welcome to the Dada Bhagwan Foundation, Adalaj Whatsapp Channel. Thank you for choosing to connect with us more personally. Stay tuned for a lot of spiritual knowledge shared with the world by Param Pujya Dada Bhagwan - A Self Realized Spiritual Master. Transform your life with the Right Understanding & boost your spiritual journey with us! Link: https://whatsapp.com/channel/0029Va5FOF9HrDZcQvJ3JT2s #Whatsapp #Whatsappchannel #Statusvideo #Trending #status #DadaBhagwanFoundation
కాలం కొందరిని కలుపుతుంది విధి కొందరిని విడదిస్తుంది కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు...... #నా___కథే______మొదలైనది #నీవు___నా___దరిచేరాక #నా___మనసును___విశ్వసించాక #ప్రతిమలుపులో___నీతలపుల్లో #నా___తనువు____తాండవం___చేస్తున్నదే #ఈక్షణం___ఆగనంటోంది__నా___మనసు #నిను________మరువనంటోంది #తెలుపన___తెల్లకాగితంపై_____లిఖించనా #ప్రేమవలపు_____వ్యాఖ్యలను #ఒదిగిపోవే___నా___ఎద____సంద్రంలో #నిలిచిపోవే____నా____కనురెప్పల్లో #నీ__గాలి__సోకేను_నాలో_ఎదో_అలజడి__రేపెను #అదమరిచి_ఉన్నాను__ఇన్నాళ్లు__ఎదో__లోకంలో #విడమరిచి_వివరించావు_ఆరాధించావు #నీ___లోకంలో___ఊహల__స్వప్నంలో #ప్రేమకు___తీరం___నివైపోయావు #చిరునవ్వుల___జ్యోతివై___వెలిగిపోయావు #నా___మనసులో___నువ్వే నీ ప్రేమ నాకోసం ఆకాశాన్ని తాకేను నా మనసు నీకోసం భువిలా నీ దరి చేరెను భరించేను ఎన్నెన్ని కలల స్వప్నమో నిన్ను నన్ను ఏకం చేసింది ఈచోట మనలోని భావాలను తెలిపేలచేస్తున్నది నువ్వే కదా నా ప్రాణం నేనే కదా నీ సర్వస్వం నీవలన మదిలో మాయ ఎదో జరిగిందే నామనసు నీ ప్రేమపరిమళం కోరిందే నా మనసులో నువ్వే నా కనులారా నిను చూడనిదే తనివితీరదె నా మదిలో అణువణువు కొలువున్నది నివేకదే నా వైపుగా సాగిన నీ అడుగుల సవ్వడి ప్రేరేపిస్తున్నదే నా మనసే మురిసెను ఊహల పల్లకిలో మెరిసెను నా ఆశల వెల్లువలో అల్లికవై నను ఏలుకోవ నా రాజ్యానికి మహారాణి వై కడవరకు నిలిచిపోవ నా మనసులో నువ్వే
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser